×

మరియు మేము వారిలో చాలా మందిని తమ వాగ్దానాన్ని పాటించే వారిగా చూడలేదు. మరియు వాస్తవానికి 7:102 Telugu translation

Quran infoTeluguSurah Al-A‘raf ⮕ (7:102) ayat 102 in Telugu

7:102 Surah Al-A‘raf ayat 102 in Telugu (التيلجو)

Quran with Telugu translation - Surah Al-A‘raf ayat 102 - الأعرَاف - Page - Juz 9

﴿وَمَا وَجَدۡنَا لِأَكۡثَرِهِم مِّنۡ عَهۡدٖۖ وَإِن وَجَدۡنَآ أَكۡثَرَهُمۡ لَفَٰسِقِينَ ﴾
[الأعرَاف: 102]

మరియు మేము వారిలో చాలా మందిని తమ వాగ్దానాన్ని పాటించే వారిగా చూడలేదు. మరియు వాస్తవానికి వారిలో చాలా మందిని దుష్టులుగానే (ఫాసిఖీన్ గానే) పొందాము (చూశాము)

❮ Previous Next ❯

ترجمة: وما وجدنا لأكثرهم من عهد وإن وجدنا أكثرهم لفاسقين, باللغة التيلجو

﴿وما وجدنا لأكثرهم من عهد وإن وجدنا أكثرهم لفاسقين﴾ [الأعرَاف: 102]

Abdul Raheem Mohammad Moulana
mariyu memu varilo cala mandini tama vagdananni patince variga cudaledu. Mariyu vastavaniki varilo cala mandini dustulugane (phasikhin gane) pondamu (cusamu)
Abdul Raheem Mohammad Moulana
mariyu mēmu vārilō cālā mandini tama vāgdānānni pāṭin̄cē vārigā cūḍalēdu. Mariyu vāstavāniki vārilō cālā mandini duṣṭulugānē (phāsikhīn gānē) pondāmu (cūśāmu)
Muhammad Aziz Ur Rehman
వారిలో చాలామందిని మేము మాట నిలుపుకునేవారుగా చూడలేదు. వారిలో చాలామందిని మేము అవిధేయులుగానే పొందాము
❮ Previous Next ❯

Verse in more languages

Transliteration Bangla Bosnian German English Persian French Hindi Indonesian Kazakh Dutch Russian Spanish Turkish Urdu Uzbek