×

అప్పుడు (మూసా) తన చేతికర్రను విసిరాడు, అకస్మాత్తుగా అది ఒక స్పష్టమైన పెద్ద సర్పంగా (సుఅబాన్ 7:107 Telugu translation

Quran infoTeluguSurah Al-A‘raf ⮕ (7:107) ayat 107 in Telugu

7:107 Surah Al-A‘raf ayat 107 in Telugu (التيلجو)

Quran with Telugu translation - Surah Al-A‘raf ayat 107 - الأعرَاف - Page - Juz 9

﴿فَأَلۡقَىٰ عَصَاهُ فَإِذَا هِيَ ثُعۡبَانٞ مُّبِينٞ ﴾
[الأعرَاف: 107]

అప్పుడు (మూసా) తన చేతికర్రను విసిరాడు, అకస్మాత్తుగా అది ఒక స్పష్టమైన పెద్ద సర్పంగా (సుఅబాన్ గా) మారిపోయింది

❮ Previous Next ❯

ترجمة: فألقى عصاه فإذا هي ثعبان مبين, باللغة التيلجو

﴿فألقى عصاه فإذا هي ثعبان مبين﴾ [الأعرَاف: 107]

Abdul Raheem Mohammad Moulana
appudu (musa) tana cetikarranu visiradu, akasmattuga adi oka spastamaina pedda sarpanga (su'aban ga) maripoyindi
Abdul Raheem Mohammad Moulana
appuḍu (mūsā) tana cētikarranu visirāḍu, akasmāttugā adi oka spaṣṭamaina pedda sarpaṅgā (su'abān gā) māripōyindi
Muhammad Aziz Ur Rehman
అతను (మూసా) తన చేతి కర్రను పడవేశాడు. తక్షణం అది స్పష్టమైన సర్పంగా మారిపోయింది
❮ Previous Next ❯

Verse in more languages

Transliteration Bangla Bosnian German English Persian French Hindi Indonesian Kazakh Dutch Russian Spanish Turkish Urdu Uzbek