×

(ఫిర్ఔన్) అన్నాడు: "నీవు ఏదైనా సూచనను తీసుకొని వచ్చి ఉంటే - నీవు సత్యవంతుడవే అయితే 7:106 Telugu translation

Quran infoTeluguSurah Al-A‘raf ⮕ (7:106) ayat 106 in Telugu

7:106 Surah Al-A‘raf ayat 106 in Telugu (التيلجو)

Quran with Telugu translation - Surah Al-A‘raf ayat 106 - الأعرَاف - Page - Juz 9

﴿قَالَ إِن كُنتَ جِئۡتَ بِـَٔايَةٖ فَأۡتِ بِهَآ إِن كُنتَ مِنَ ٱلصَّٰدِقِينَ ﴾
[الأعرَاف: 106]

(ఫిర్ఔన్) అన్నాడు: "నీవు ఏదైనా సూచనను తీసుకొని వచ్చి ఉంటే - నీవు సత్యవంతుడవే అయితే - దానిని తీసుకొనిరా

❮ Previous Next ❯

ترجمة: قال إن كنت جئت بآية فأت بها إن كنت من الصادقين, باللغة التيلجو

﴿قال إن كنت جئت بآية فأت بها إن كنت من الصادقين﴾ [الأعرَاف: 106]

Abdul Raheem Mohammad Moulana
(phir'aun) annadu: "Nivu edaina sucananu tisukoni vacci unte - nivu satyavantudave ayite - danini tisukonira
Abdul Raheem Mohammad Moulana
(phir'aun) annāḍu: "Nīvu ēdainā sūcananu tīsukoni vacci uṇṭē - nīvu satyavantuḍavē ayitē - dānini tīsukonirā
Muhammad Aziz Ur Rehman
దానికి ఫిరౌను, “ఒకవేళ నువ్వు ఏదన్నా మహిమను తెచ్చివుంటే, నీ వాదనలో నువ్వు సత్యవంతుడవే అయితే, దాన్ని ప్రదర్శించు” అన్నాడు
❮ Previous Next ❯

Verse in more languages

Transliteration Bangla Bosnian German English Persian French Hindi Indonesian Kazakh Dutch Russian Spanish Turkish Urdu Uzbek