×

(మూసా) అన్నాడు: "(ముందు) మీరే విసరండి!" వారు (తమ కర్రలను) విసిరి, ప్రజల చూపులను మంత్రముగ్ధం 7:116 Telugu translation

Quran infoTeluguSurah Al-A‘raf ⮕ (7:116) ayat 116 in Telugu

7:116 Surah Al-A‘raf ayat 116 in Telugu (التيلجو)

Quran with Telugu translation - Surah Al-A‘raf ayat 116 - الأعرَاف - Page - Juz 9

﴿قَالَ أَلۡقُواْۖ فَلَمَّآ أَلۡقَوۡاْ سَحَرُوٓاْ أَعۡيُنَ ٱلنَّاسِ وَٱسۡتَرۡهَبُوهُمۡ وَجَآءُو بِسِحۡرٍ عَظِيمٖ ﴾
[الأعرَاف: 116]

(మూసా) అన్నాడు: "(ముందు) మీరే విసరండి!" వారు (తమ కర్రలను) విసిరి, ప్రజల చూపులను మంత్రముగ్ధం చేస్తూ వారికి భయం కలిగించే ఒక అద్భుతమైన మాయాజాలాన్ని ప్రదర్శించారు

❮ Previous Next ❯

ترجمة: قال ألقوا فلما ألقوا سحروا أعين الناس واسترهبوهم وجاءو بسحر عظيم, باللغة التيلجو

﴿قال ألقوا فلما ألقوا سحروا أعين الناس واسترهبوهم وجاءو بسحر عظيم﴾ [الأعرَاف: 116]

Abdul Raheem Mohammad Moulana
(musa) annadu: "(Mundu) mire visarandi!" Varu (tama karralanu) visiri, prajala cupulanu mantramugdham cestu variki bhayam kaligince oka adbhutamaina mayajalanni pradarsincaru
Abdul Raheem Mohammad Moulana
(mūsā) annāḍu: "(Mundu) mīrē visaraṇḍi!" Vāru (tama karralanu) visiri, prajala cūpulanu mantramugdhaṁ cēstū vāriki bhayaṁ kaligin̄cē oka adbhutamaina māyājālānni pradarśin̄cāru
Muhammad Aziz Ur Rehman
“మీరే పడవెయ్యండి” అని మూసా బదులిచ్చాడు. అప్పుడు ఆ మాంత్రికులు (తమ త్రాళ్ళను) పడవేసి ప్రజలకు కనికట్టు చేశారు. వారందరినీ భీతావహస్థితికి లోనుచేసి ఓ పెద్ద మాయాజాలాన్ని ప్రదర్శించారు
❮ Previous Next ❯

Verse in more languages

Transliteration Bangla Bosnian German English Persian French Hindi Indonesian Kazakh Dutch Russian Spanish Turkish Urdu Uzbek