Quran with Telugu translation - Surah Al-A‘raf ayat 117 - الأعرَاف - Page - Juz 9
﴿۞ وَأَوۡحَيۡنَآ إِلَىٰ مُوسَىٰٓ أَنۡ أَلۡقِ عَصَاكَۖ فَإِذَا هِيَ تَلۡقَفُ مَا يَأۡفِكُونَ ﴾
[الأعرَاف: 117]
﴿وأوحينا إلى موسى أن ألق عصاك فإذا هي تلقف ما يأفكون﴾ [الأعرَاف: 117]
Abdul Raheem Mohammad Moulana memu musaku: "Ni cetikarranu visuru." Ani adesamiccamu. Appudadi vari (mantrikula) butaka (mayajalanni) mringi vesindi |
Abdul Raheem Mohammad Moulana mēmu mūsāku: "Nī cētikarranu visuru." Ani ādēśamiccāmu. Appuḍadi vāri (māntrikula) būṭaka (māyājālānni) mriṅgi vēsindi |
Muhammad Aziz Ur Rehman అప్పుడు, “నీ చేతి కర్రను పడవెయ్యి” అని మేము మూసాను ఆదేశించాము. చేతిలోని కర్రను పడవెయ్యగానే అది వారి (కనికట్టు) క్రీడా విన్యాసాలను మింగేయసాగింది |