Quran with Telugu translation - Surah Al-A‘raf ayat 136 - الأعرَاف - Page - Juz 9
﴿فَٱنتَقَمۡنَا مِنۡهُمۡ فَأَغۡرَقۡنَٰهُمۡ فِي ٱلۡيَمِّ بِأَنَّهُمۡ كَذَّبُواْ بِـَٔايَٰتِنَا وَكَانُواْ عَنۡهَا غَٰفِلِينَ ﴾
[الأعرَاف: 136]
﴿فانتقمنا منهم فأغرقناهم في اليم بأنهم كذبوا بآياتنا وكانوا عنها غافلين﴾ [الأعرَاف: 136]
Abdul Raheem Mohammad Moulana kavuna memu variki pratikaram cesamu mariyu varini samudranlo munci vesamu; endukante! Vastavaniki varu ma sucanalanu asatyalani tiraskarincaru mariyu vatini laksyapettakunda unnaru |
Abdul Raheem Mohammad Moulana kāvuna mēmu vāriki pratīkāraṁ cēśāmu mariyu vārini samudranlō mun̄ci vēśāmu; endukaṇṭē! Vāstavāniki vāru mā sūcanalanu asatyālani tiraskarin̄cāru mariyu vāṭini lakṣyapeṭṭakuṇḍā unnāru |
Muhammad Aziz Ur Rehman ఆ తర్వాత మేము వారికి ప్రతీకారం చేశాము. వారిని సముద్రంలో ముంచి వేశాము. ఎందుకంటే, వారు మా ఆయతులను అసత్యాలని ధిక్కరించేవారు, వాటి పట్ల బొత్తిగా నిర్లక్ష్యం వహించేవారు |