×

కానీ, ఒక నిర్ణీతకాలం వరకు వారి నుండి ఆపదను తొలగించగానే - ఆ కాలానికి వారు 7:135 Telugu translation

Quran infoTeluguSurah Al-A‘raf ⮕ (7:135) ayat 135 in Telugu

7:135 Surah Al-A‘raf ayat 135 in Telugu (التيلجو)

Quran with Telugu translation - Surah Al-A‘raf ayat 135 - الأعرَاف - Page - Juz 9

﴿فَلَمَّا كَشَفۡنَا عَنۡهُمُ ٱلرِّجۡزَ إِلَىٰٓ أَجَلٍ هُم بَٰلِغُوهُ إِذَا هُمۡ يَنكُثُونَ ﴾
[الأعرَاف: 135]

కానీ, ఒక నిర్ణీతకాలం వరకు వారి నుండి ఆపదను తొలగించగానే - ఆ కాలానికి వారు చేరుకోవలసిన వారే కాబట్టి - వారు తమ వాగ్దానాన్ని భంగపరిచేవారు

❮ Previous Next ❯

ترجمة: فلما كشفنا عنهم الرجز إلى أجل هم بالغوه إذا هم ينكثون, باللغة التيلجو

﴿فلما كشفنا عنهم الرجز إلى أجل هم بالغوه إذا هم ينكثون﴾ [الأعرَاف: 135]

Abdul Raheem Mohammad Moulana
kani, oka nirnitakalam varaku vari nundi apadanu tolagincagane - a kalaniki varu cerukovalasina vare kabatti - varu tama vagdananni bhangaparicevaru
Abdul Raheem Mohammad Moulana
kānī, oka nirṇītakālaṁ varaku vāri nuṇḍi āpadanu tolagin̄cagānē - ā kālāniki vāru cērukōvalasina vārē kābaṭṭi - vāru tama vāgdānānni bhaṅgaparicēvāru
Muhammad Aziz Ur Rehman
ఆ తరువాత మేము వారు చేరుకోవలసిన ఒక నిర్ణీత గడువు వరకూ ఆ ఆపదను వారి నుంచి తొలగించగానే ఆడిన మాటను తప్పేవారు
❮ Previous Next ❯

Verse in more languages

Transliteration Bangla Bosnian German English Persian French Hindi Indonesian Kazakh Dutch Russian Spanish Turkish Urdu Uzbek