Quran with Telugu translation - Surah Al-A‘raf ayat 137 - الأعرَاف - Page - Juz 9
﴿وَأَوۡرَثۡنَا ٱلۡقَوۡمَ ٱلَّذِينَ كَانُواْ يُسۡتَضۡعَفُونَ مَشَٰرِقَ ٱلۡأَرۡضِ وَمَغَٰرِبَهَا ٱلَّتِي بَٰرَكۡنَا فِيهَاۖ وَتَمَّتۡ كَلِمَتُ رَبِّكَ ٱلۡحُسۡنَىٰ عَلَىٰ بَنِيٓ إِسۡرَٰٓءِيلَ بِمَا صَبَرُواْۖ وَدَمَّرۡنَا مَا كَانَ يَصۡنَعُ فِرۡعَوۡنُ وَقَوۡمُهُۥ وَمَا كَانُواْ يَعۡرِشُونَ ﴾
[الأعرَاف: 137]
﴿وأورثنا القوم الذين كانوا يستضعفون مشارق الأرض ومغاربها التي باركنا فيها وتمت﴾ [الأعرَاف: 137]
Abdul Raheem Mohammad Moulana mariyu vari sthananlo balahinuluga encabadevarini memu subhalato nimpina, a desapu turpu bhagalaku mariyu pascima bhagalaku varasuluga cesamu. I vidhanga ni prabhuvu israyil santati variki cesina uttamamaina vagdanam, varu orpu vahinci nanduku purtayindi. Mariyu phir'aun mariyu atani jati varu utpatti cesina vatini mariyu ettina (nirmincina) kattadalanu nasanam cesamu |
Abdul Raheem Mohammad Moulana mariyu vāri sthānanlō balahīnulugā en̄cabaḍēvārini mēmu śubhālatō nimpina, ā dēśapu tūrpu bhāgālaku mariyu paścima bhāgālaku vārasulugā cēśāmu. Ī vidhaṅgā nī prabhuvu isrāyīl santati vāriki cēsina uttamamaina vāgdānaṁ, vāru ōrpu vahin̄ci nanduku pūrtayindi. Mariyu phir'aun mariyu atani jāti vāru utpatti cēsina vāṭini mariyu ettina (nirmin̄cina) kaṭṭaḍālanu nāśanaṁ cēśāmu |
Muhammad Aziz Ur Rehman అత్యంత బలహీన వర్గంగా పరిగణించబడే జనులను మేము ఆ భూభాగంలోని తూర్పుపడమరలకు వారసులుగా చేశాము. అందులో శుభాలు నింపాము. ఈ విధంగా ఇస్రాయీలు సంతతివారు పాటించిన సహనం మూలంగా, నీ ప్రభువు వారి విషయంలో చేసిన మంచి వాగ్దానం నెరవేరింది. ఇంకా ఫిరౌనూ, అతని జాతివారూ చేసిన నిర్మాణాలనూ, లేపిన భవనాలనూ మేము నేలమట్టం చేసేశాము |