×

ఆవుదూడను (దైవంగా) చేసుకున్న వారు తప్పకుండా తమ ప్రభువు ఆగ్రహానికి గురి అవుతారు మరియు వారు 7:152 Telugu translation

Quran infoTeluguSurah Al-A‘raf ⮕ (7:152) ayat 152 in Telugu

7:152 Surah Al-A‘raf ayat 152 in Telugu (التيلجو)

Quran with Telugu translation - Surah Al-A‘raf ayat 152 - الأعرَاف - Page - Juz 9

﴿إِنَّ ٱلَّذِينَ ٱتَّخَذُواْ ٱلۡعِجۡلَ سَيَنَالُهُمۡ غَضَبٞ مِّن رَّبِّهِمۡ وَذِلَّةٞ فِي ٱلۡحَيَوٰةِ ٱلدُّنۡيَاۚ وَكَذَٰلِكَ نَجۡزِي ٱلۡمُفۡتَرِينَ ﴾
[الأعرَاف: 152]

ఆవుదూడను (దైవంగా) చేసుకున్న వారు తప్పకుండా తమ ప్రభువు ఆగ్రహానికి గురి అవుతారు మరియు వారు ఇహలోక జీవితంలో అవమానం పాలవుతారు. మరియు అసత్యాలు కల్పించే వారిని మేము ఇదే విధంగా శిక్షిస్తాము

❮ Previous Next ❯

ترجمة: إن الذين اتخذوا العجل سينالهم غضب من ربهم وذلة في الحياة الدنيا, باللغة التيلجو

﴿إن الذين اتخذوا العجل سينالهم غضب من ربهم وذلة في الحياة الدنيا﴾ [الأعرَاف: 152]

Abdul Raheem Mohammad Moulana
avududanu (daivanga) cesukunna varu tappakunda tama prabhuvu agrahaniki guri avutaru mariyu varu ihaloka jivitanlo avamanam palavutaru. Mariyu asatyalu kalpince varini memu ide vidhanga siksistamu
Abdul Raheem Mohammad Moulana
āvudūḍanu (daivaṅgā) cēsukunna vāru tappakuṇḍā tama prabhuvu āgrahāniki guri avutāru mariyu vāru ihalōka jīvitanlō avamānaṁ pālavutāru. Mariyu asatyālu kalpin̄cē vārini mēmu idē vidhaṅgā śikṣistāmu
Muhammad Aziz Ur Rehman
ఆవుదూడను పూజించిన వారిపై అతి త్వరలోనే వారి ప్రభువు తరఫు నుంచి ఆగ్రహం, అవమానం – ప్రాపంచిక జీవితంలోనే – పడుతుంది. అసత్యాలను అల్లేవారిని మేము ఈ విధంగానే శిక్షిస్తాము
❮ Previous Next ❯

Verse in more languages

Transliteration Bangla Bosnian German English Persian French Hindi Indonesian Kazakh Dutch Russian Spanish Turkish Urdu Uzbek