×

(మూసా) అన్నాడు: "ఓ నా ప్రభూ! నన్నూ మరియు నా సోదరుణ్ణి క్షమించు. మరియు మా 7:151 Telugu translation

Quran infoTeluguSurah Al-A‘raf ⮕ (7:151) ayat 151 in Telugu

7:151 Surah Al-A‘raf ayat 151 in Telugu (التيلجو)

Quran with Telugu translation - Surah Al-A‘raf ayat 151 - الأعرَاف - Page - Juz 9

﴿قَالَ رَبِّ ٱغۡفِرۡ لِي وَلِأَخِي وَأَدۡخِلۡنَا فِي رَحۡمَتِكَۖ وَأَنتَ أَرۡحَمُ ٱلرَّٰحِمِينَ ﴾
[الأعرَاف: 151]

(మూసా) అన్నాడు: "ఓ నా ప్రభూ! నన్నూ మరియు నా సోదరుణ్ణి క్షమించు. మరియు మా ఇద్దరినీ నీ కారుణ్యంలోకి చేర్చుకో. మరియు నీవే కరుణించే వారిలో అందరి కంటే అధికంగా కరుణించేవాడవు

❮ Previous Next ❯

ترجمة: قال رب اغفر لي ولأخي وأدخلنا في رحمتك وأنت أرحم الراحمين, باللغة التيلجو

﴿قال رب اغفر لي ولأخي وأدخلنا في رحمتك وأنت أرحم الراحمين﴾ [الأعرَاف: 151]

Abdul Raheem Mohammad Moulana
(musa) annadu: "O na prabhu! Nannu mariyu na sodarunni ksamincu. Mariyu ma iddarini ni karunyanloki cercuko. Mariyu nive karunince varilo andari kante adhikanga karunincevadavu
Abdul Raheem Mohammad Moulana
(mūsā) annāḍu: "Ō nā prabhū! Nannū mariyu nā sōdaruṇṇi kṣamin̄cu. Mariyu mā iddarinī nī kāruṇyanlōki cērcukō. Mariyu nīvē karuṇin̄cē vārilō andari kaṇṭē adhikaṅgā karuṇin̄cēvāḍavu
Muhammad Aziz Ur Rehman
అప్పుడు, “ఓ ప్రభూ! నన్నూ, నా సోదరుణ్ణి క్షమించు. మా ఇద్దరినీ నీ కారుణ్యంలో చేర్చుకో. నువ్వు కరుణించే వారందరిలో కెల్లా గొప్ప కరుణామయుడవు” అని (మూసా) వేడుకున్నాడు
❮ Previous Next ❯

Verse in more languages

Transliteration Bangla Bosnian German English Persian French Hindi Indonesian Kazakh Dutch Russian Spanish Turkish Urdu Uzbek