×

మరియు ఎవరు దుష్కార్యాలు చేసిన పిదప, పశ్చాత్తాపపడతారో మరియు విశ్వసిస్తారో! అలాంటి వారు నిశ్చయంగా, ఆ 7:153 Telugu translation

Quran infoTeluguSurah Al-A‘raf ⮕ (7:153) ayat 153 in Telugu

7:153 Surah Al-A‘raf ayat 153 in Telugu (التيلجو)

Quran with Telugu translation - Surah Al-A‘raf ayat 153 - الأعرَاف - Page - Juz 9

﴿وَٱلَّذِينَ عَمِلُواْ ٱلسَّيِّـَٔاتِ ثُمَّ تَابُواْ مِنۢ بَعۡدِهَا وَءَامَنُوٓاْ إِنَّ رَبَّكَ مِنۢ بَعۡدِهَا لَغَفُورٞ رَّحِيمٞ ﴾
[الأعرَاف: 153]

మరియు ఎవరు దుష్కార్యాలు చేసిన పిదప, పశ్చాత్తాపపడతారో మరియు విశ్వసిస్తారో! అలాంటి వారు నిశ్చయంగా, ఆ తరువాత నీ ప్రభువును క్షమించేవాడుగా, కరుణించేవాడుగా పొందుతారు

❮ Previous Next ❯

ترجمة: والذين عملوا السيئات ثم تابوا من بعدها وآمنوا إن ربك من بعدها, باللغة التيلجو

﴿والذين عملوا السيئات ثم تابوا من بعدها وآمنوا إن ربك من بعدها﴾ [الأعرَاف: 153]

Abdul Raheem Mohammad Moulana
mariyu evaru duskaryalu cesina pidapa, pascattapapadataro mariyu visvasistaro! Alanti varu niscayanga, a taruvata ni prabhuvunu ksamincevaduga, karunincevaduga pondutaru
Abdul Raheem Mohammad Moulana
mariyu evaru duṣkāryālu cēsina pidapa, paścāttāpapaḍatārō mariyu viśvasistārō! Alāṇṭi vāru niścayaṅgā, ā taruvāta nī prabhuvunu kṣamin̄cēvāḍugā, karuṇin̄cēvāḍugā pondutāru
Muhammad Aziz Ur Rehman
మరెవరయితే తప్పు చేసిన తరువాత పశ్చాత్తాపం చెంది, విశ్వసిస్తారో వారిని నీ ప్రభువు – ఈ పశ్చాత్తాపం తరువాత- క్షమిస్తాడు, కనికరిస్తాడు
❮ Previous Next ❯

Verse in more languages

Transliteration Bangla Bosnian German English Persian French Hindi Indonesian Kazakh Dutch Russian Spanish Turkish Urdu Uzbek