Quran with Telugu translation - Surah Al-A‘raf ayat 158 - الأعرَاف - Page - Juz 9
﴿قُلۡ يَٰٓأَيُّهَا ٱلنَّاسُ إِنِّي رَسُولُ ٱللَّهِ إِلَيۡكُمۡ جَمِيعًا ٱلَّذِي لَهُۥ مُلۡكُ ٱلسَّمَٰوَٰتِ وَٱلۡأَرۡضِۖ لَآ إِلَٰهَ إِلَّا هُوَ يُحۡيِۦ وَيُمِيتُۖ فَـَٔامِنُواْ بِٱللَّهِ وَرَسُولِهِ ٱلنَّبِيِّ ٱلۡأُمِّيِّ ٱلَّذِي يُؤۡمِنُ بِٱللَّهِ وَكَلِمَٰتِهِۦ وَٱتَّبِعُوهُ لَعَلَّكُمۡ تَهۡتَدُونَ ﴾
[الأعرَاف: 158]
﴿قل ياأيها الناس إني رسول الله إليكم جميعا الذي له ملك السموات﴾ [الأعرَاف: 158]
Abdul Raheem Mohammad Moulana (O muham'mad!) Varilo ila anu: "Manavulara! Niscayanga, nenu mi andari vaipunaku (pampabadina) allah yokka sandesaharudanu. Bhumyakasala samrajyadhipatyam ayanade. Ayana tappa maroka aradhya devudu ledu; ayane jivanmaranalanu iccevadu. Kavuna allah nu mariyu ayana sandasaharudu niraksarasyudaina i pravaktanu visvasincandi. Atanu allah nu mariyu ayana sandesalanu visvasistadu. Atanine anusarincandi, appude miru margadarsakatvam pondutaru |
Abdul Raheem Mohammad Moulana (Ō muham'mad!) Vārilō ilā anu: "Mānavulārā! Niścayaṅgā, nēnu mī andari vaipunaku (pampabaḍina) allāh yokka sandēśaharuḍanu. Bhūmyākāśāla sāmrājyādhipatyaṁ āyanadē. Āyana tappa maroka ārādhya dēvuḍu lēḍu; āyanē jīvanmaraṇālanu iccēvāḍu. Kāvuna allāh nu mariyu āyana sandaśaharuḍu nirakṣarāsyuḍaina ī pravaktanu viśvasin̄caṇḍi. Atanu allāh nu mariyu āyana sandēśālanu viśvasistāḍu. Ataninē anusarin̄caṇḍi, appuḍē mīru mārgadarśakatvaṁ pondutāru |
Muhammad Aziz Ur Rehman (ఓ ముహమ్మద్!) వారికి చెప్పు : “ఓ ప్రజలారా! నేను భూమ్యాకాశాల సామ్రాజ్యానికి అధిపతి అయిన అల్లాహ్ తరఫున మీ అందరి వద్దకు పంపబడిన ప్రవక్తను. ఆయన తప్ప మరో ఆరాధ్యుడు లేడు. ఆయనే బ్రతికించేవాడు, ఆయనే మరణాన్ని ఇచ్చేవాడు. కనుక అల్లాహ్‌ను విశ్వసించండి. సందేశహరుడు, నిరక్షరాసి అయిన ఆయన ప్రవక్తను కూడా విశ్వసించండి – ఆ ప్రవక్త అల్లాహ్‌ను మరియు ఆయన ఆదేశాలను విశ్వసిస్తాడు. అతన్ని అనుసరించండి. తద్వారా మీరు సన్మార్గం పొందుతారు.” |