×

మరియు నీ ప్రభువు వారిపై (యూదులపై) అంతిమదినం వరకు దుఃఖకరమైన శిక్ష విధించే వారిని పంపుతూ 7:167 Telugu translation

Quran infoTeluguSurah Al-A‘raf ⮕ (7:167) ayat 167 in Telugu

7:167 Surah Al-A‘raf ayat 167 in Telugu (التيلجو)

Quran with Telugu translation - Surah Al-A‘raf ayat 167 - الأعرَاف - Page - Juz 9

﴿وَإِذۡ تَأَذَّنَ رَبُّكَ لَيَبۡعَثَنَّ عَلَيۡهِمۡ إِلَىٰ يَوۡمِ ٱلۡقِيَٰمَةِ مَن يَسُومُهُمۡ سُوٓءَ ٱلۡعَذَابِۗ إِنَّ رَبَّكَ لَسَرِيعُ ٱلۡعِقَابِ وَإِنَّهُۥ لَغَفُورٞ رَّحِيمٞ ﴾
[الأعرَاف: 167]

మరియు నీ ప్రభువు వారిపై (యూదులపై) అంతిమదినం వరకు దుఃఖకరమైన శిక్ష విధించే వారిని పంపుతూ ఉంటానని ప్రకటించిన విషయాన్ని (జ్ఞప్తికి తెచ్చుకోండి). నిశ్చయంగా, నీ ప్రభువు శిక్ష విధించటంలో శీఘ్రుడు, మరియు నిశ్చయంగా ఆయన క్షమాశీలుడు, అపార కరుణాప్రదాత

❮ Previous Next ❯

ترجمة: وإذ تأذن ربك ليبعثن عليهم إلى يوم القيامة من يسومهم سوء العذاب, باللغة التيلجو

﴿وإذ تأذن ربك ليبعثن عليهم إلى يوم القيامة من يسومهم سوء العذاب﴾ [الأعرَاف: 167]

Abdul Raheem Mohammad Moulana
mariyu ni prabhuvu varipai (yudulapai) antimadinam varaku duhkhakaramaina siksa vidhince varini pamputu untanani prakatincina visayanni (jnaptiki teccukondi). Niscayanga, ni prabhuvu siksa vidhincatanlo sighrudu, mariyu niscayanga ayana ksamasiludu, apara karunapradata
Abdul Raheem Mohammad Moulana
mariyu nī prabhuvu vāripai (yūdulapai) antimadinaṁ varaku duḥkhakaramaina śikṣa vidhin̄cē vārini pamputū uṇṭānani prakaṭin̄cina viṣayānni (jñaptiki teccukōṇḍi). Niścayaṅgā, nī prabhuvu śikṣa vidhin̄caṭanlō śīghruḍu, mariyu niścayaṅgā āyana kṣamāśīluḍu, apāra karuṇāpradāta
Muhammad Aziz Ur Rehman
ప్రళయదినం వరకూ యూదులను తీవ్ర యాతనకు గురి చేస్తూ ఉండేవారిని వారిపై విధిస్తాను అని నీ ప్రభువు ప్రకటించిన విషయం స్మరించదగినది. నిస్సందేహంగా నీ ప్రభువు శిక్షించటంలో వడిగలవాడు. నిస్సందేహంగా ఆయన క్షమించేవాడు, కనికరించేవాడు కూడా
❮ Previous Next ❯

Verse in more languages

Transliteration Bangla Bosnian German English Persian French Hindi Indonesian Kazakh Dutch Russian Spanish Turkish Urdu Uzbek