Quran with Telugu translation - Surah Al-A‘raf ayat 168 - الأعرَاف - Page - Juz 9
﴿وَقَطَّعۡنَٰهُمۡ فِي ٱلۡأَرۡضِ أُمَمٗاۖ مِّنۡهُمُ ٱلصَّٰلِحُونَ وَمِنۡهُمۡ دُونَ ذَٰلِكَۖ وَبَلَوۡنَٰهُم بِٱلۡحَسَنَٰتِ وَٱلسَّيِّـَٔاتِ لَعَلَّهُمۡ يَرۡجِعُونَ ﴾
[الأعرَاف: 168]
﴿وقطعناهم في الأرض أمما منهم الصالحون ومنهم دون ذلك وبلوناهم بالحسنات والسيئات﴾ [الأعرَاف: 168]
Abdul Raheem Mohammad Moulana mariyu memu varini bhuvilo ververu tegaluga jesi vyapimpa jesamu. Varilo kondaru sanmargulunnaru, mari kondaru daniki duramaina varunnaru. Bahusa varu (sanmarganiki) marali vastaremonani, memu varini manci-cedu sthitula dvara pariksincamu |
Abdul Raheem Mohammad Moulana mariyu mēmu vārini bhuvilō vērvēru tegalugā jēsi vyāpimpa jēśāmu. Vārilō kondaru sanmārgulunnāru, mari kondaru dāniki dūramaina vārunnāru. Bahuśā vāru (sanmārgāniki) marali vastārēmōnani, mēmu vārini man̄ci-ceḍu sthitula dvārā parīkṣin̄cāmu |
Muhammad Aziz Ur Rehman మేము వారిని (యూదులను) భూమండలంపై అనేక వర్గాలుగా చీల్చి (చెల్లాచెదురుగా చేసి) ఉంచాము. వారిలో కొందరు సజ్జనులూ మరియు తద్భిన్నంగా ఉండేవారు కూడా ఉన్నారు. బహుశా వారు మరలి వస్తారేమోనని మేము వారిని మంచి స్థితిలోనూ, దుస్థితిలోనూ పరీక్షించాము |