Quran with Telugu translation - Surah Al-A‘raf ayat 179 - الأعرَاف - Page - Juz 9
﴿وَلَقَدۡ ذَرَأۡنَا لِجَهَنَّمَ كَثِيرٗا مِّنَ ٱلۡجِنِّ وَٱلۡإِنسِۖ لَهُمۡ قُلُوبٞ لَّا يَفۡقَهُونَ بِهَا وَلَهُمۡ أَعۡيُنٞ لَّا يُبۡصِرُونَ بِهَا وَلَهُمۡ ءَاذَانٞ لَّا يَسۡمَعُونَ بِهَآۚ أُوْلَٰٓئِكَ كَٱلۡأَنۡعَٰمِ بَلۡ هُمۡ أَضَلُّۚ أُوْلَٰٓئِكَ هُمُ ٱلۡغَٰفِلُونَ ﴾
[الأعرَاف: 179]
﴿ولقد ذرأنا لجهنم كثيرا من الجن والإنس لهم قلوب لا يفقهون بها﴾ [الأعرَاف: 179]
Abdul Raheem Mohammad Moulana mariyu vastavaniki memu cala mandi jinnatulanu mariyu manavulanu narakam koraku srjincamu. Endukante! Variki hrdayalunnayi kani vatito varu artham cesukoleru mariyu variki kallunnayi kani vatito varu cudaleru mariyu variki cevulunnayi kani vatito varu vinaleru. Ilanti varu pasuvula vanti varu; kadu! Vati kante adhamulu. Ilanti vare nirlaksyanlo munigi unnavaru |
Abdul Raheem Mohammad Moulana mariyu vāstavāniki mēmu cālā mandi jinnātulanu mariyu mānavulanu narakaṁ koraku sr̥jin̄cāmu. Endukaṇṭē! Vāriki hr̥dayālunnāyi kāni vāṭitō vāru arthaṁ cēsukōlēru mariyu vāriki kaḷḷunnāyi kāni vāṭitō vāru cūḍalēru mariyu vāriki cevulunnāyi kāni vāṭitō vāru vinalēru. Ilāṇṭi vāru paśuvula vaṇṭi vāru; kādu! Vāṭi kaṇṭē adhamulu. Ilāṇṭi vārē nirlakṣyanlō munigi unnavāru |
Muhammad Aziz Ur Rehman ఎంతోమంది జిన్నులను, మానవులను మేము నరకం కోసం పుట్టించాము. వారికి హృదయాలున్నాయి. కాని వాటితో వారు ఆలోచించరు. వారికి కళ్లున్నాయి. కాని వాటితో వారు చూడరు. వారికి చెవులున్నాయి. కాని వాటితో వారు వినరు. వారు పశువుల్లాంటివారు. కాదు, వాటికన్నా ఎక్కువగానే దారి తప్పారు. పరధ్యానంలో పడిపోయిన వారంటే వీరే |