×

అల్లాహ్ మార్గదర్శకత్వం చేసిన వాడే సన్మార్గం పొందుతాడు. ఆయన మార్గభ్రష్టత్వంలో పడ నిచ్చినవారు! వారే నష్టపోయేవారు 7:178 Telugu translation

Quran infoTeluguSurah Al-A‘raf ⮕ (7:178) ayat 178 in Telugu

7:178 Surah Al-A‘raf ayat 178 in Telugu (التيلجو)

Quran with Telugu translation - Surah Al-A‘raf ayat 178 - الأعرَاف - Page - Juz 9

﴿مَن يَهۡدِ ٱللَّهُ فَهُوَ ٱلۡمُهۡتَدِيۖ وَمَن يُضۡلِلۡ فَأُوْلَٰٓئِكَ هُمُ ٱلۡخَٰسِرُونَ ﴾
[الأعرَاف: 178]

అల్లాహ్ మార్గదర్శకత్వం చేసిన వాడే సన్మార్గం పొందుతాడు. ఆయన మార్గభ్రష్టత్వంలో పడ నిచ్చినవారు! వారే నష్టపోయేవారు

❮ Previous Next ❯

ترجمة: من يهد الله فهو المهتدي ومن يضلل فأولئك هم الخاسرون, باللغة التيلجو

﴿من يهد الله فهو المهتدي ومن يضلل فأولئك هم الخاسرون﴾ [الأعرَاف: 178]

Abdul Raheem Mohammad Moulana
allah margadarsakatvam cesina vade sanmargam pondutadu. Ayana margabhrastatvanlo pada niccinavaru! Vare nastapoyevaru
Abdul Raheem Mohammad Moulana
allāh mārgadarśakatvaṁ cēsina vāḍē sanmārgaṁ pondutāḍu. Āyana mārgabhraṣṭatvanlō paḍa niccinavāru! Vārē naṣṭapōyēvāru
Muhammad Aziz Ur Rehman
అల్లాహ్‌ ఎవడికి సన్మార్గం చూపుతాడో అతడే సన్మార్గం పొందినవాడవుతాడు. మరెవరిని ఆయన అపమార్గం పట్టిస్తాడో వారే నష్టపోయినవారవుతారు
❮ Previous Next ❯

Verse in more languages

Transliteration Bangla Bosnian German English Persian French Hindi Indonesian Kazakh Dutch Russian Spanish Turkish Urdu Uzbek