×

ఓ ఆదమ్ సంతానమా! వాస్తవానికి మేము మీ కొరకు వస్త్రాలను కల్పించాము, అవి మీ మర్మాంగాలను 7:26 Telugu translation

Quran infoTeluguSurah Al-A‘raf ⮕ (7:26) ayat 26 in Telugu

7:26 Surah Al-A‘raf ayat 26 in Telugu (التيلجو)

Quran with Telugu translation - Surah Al-A‘raf ayat 26 - الأعرَاف - Page - Juz 8

﴿يَٰبَنِيٓ ءَادَمَ قَدۡ أَنزَلۡنَا عَلَيۡكُمۡ لِبَاسٗا يُوَٰرِي سَوۡءَٰتِكُمۡ وَرِيشٗاۖ وَلِبَاسُ ٱلتَّقۡوَىٰ ذَٰلِكَ خَيۡرٞۚ ذَٰلِكَ مِنۡ ءَايَٰتِ ٱللَّهِ لَعَلَّهُمۡ يَذَّكَّرُونَ ﴾
[الأعرَاف: 26]

ఓ ఆదమ్ సంతానమా! వాస్తవానికి మేము మీ కొరకు వస్త్రాలను కల్పించాము, అవి మీ మర్మాంగాలను కప్పుతాయి మరియు మీకు అలంకారమిస్తాయి. మరియు దైవభీతియే అన్నింటి కంటే శ్రేష్ఠమైన వస్త్రం. ఇవి అల్లాహ్ సూచనలలో కొన్ని; బహుశా గుణపాఠం నేర్చుకుంటారేమోనని, (వీటిని మీకు వినిపిస్తున్నాము)

❮ Previous Next ❯

ترجمة: يابني آدم قد أنـزلنا عليكم لباسا يواري سوآتكم وريشا ولباس التقوى ذلك, باللغة التيلجو

﴿يابني آدم قد أنـزلنا عليكم لباسا يواري سوآتكم وريشا ولباس التقوى ذلك﴾ [الأعرَاف: 26]

Abdul Raheem Mohammad Moulana
o adam santanama! Vastavaniki memu mi koraku vastralanu kalpincamu, avi mi marmangalanu kapputayi mariyu miku alankaramistayi. Mariyu daivabhitiye anninti kante sresthamaina vastram. Ivi allah sucanalalo konni; bahusa gunapatham nercukuntaremonani, (vitini miku vinipistunnamu)
Abdul Raheem Mohammad Moulana
ō ādam santānamā! Vāstavāniki mēmu mī koraku vastrālanu kalpin̄cāmu, avi mī marmāṅgālanu kapputāyi mariyu mīku alaṅkāramistāyi. Mariyu daivabhītiyē anniṇṭi kaṇṭē śrēṣṭhamaina vastraṁ. Ivi allāh sūcanalalō konni; bahuśā guṇapāṭhaṁ nērcukuṇṭārēmōnani, (vīṭini mīku vinipistunnāmu)
Muhammad Aziz Ur Rehman
ఓ ఆదం సంతతి వారలారా! మేము మీ కోసం దుస్తుల్ని దించాము. అవి మీ మర్మస్థానాలను కప్పి ఉంచటమేగాకుండా, మీ శరీరానికి శోభాయమానంగా కూడా ఉంటాయి. అయితే భయభక్తులతో కూడుకున్న దుస్తులు ఇంతకన్నా మంచివి. ఇవి వీళ్లు జ్ఞాపకముంచుకునేందుకుగాను అల్లాహ్‌ (చేసిన) సూచనలలోనివి
❮ Previous Next ❯

Verse in more languages

Transliteration Bangla Bosnian German English Persian French Hindi Indonesian Kazakh Dutch Russian Spanish Turkish Urdu Uzbek