×

ఓ ఆదమ్ సంతానమా! షైతాన్ మీ తల్లిదండ్రుల నుండి (స్వర్గ) వస్త్రాలను తొలగించి, వారి మర్మాంగాలను 7:27 Telugu translation

Quran infoTeluguSurah Al-A‘raf ⮕ (7:27) ayat 27 in Telugu

7:27 Surah Al-A‘raf ayat 27 in Telugu (التيلجو)

Quran with Telugu translation - Surah Al-A‘raf ayat 27 - الأعرَاف - Page - Juz 8

﴿يَٰبَنِيٓ ءَادَمَ لَا يَفۡتِنَنَّكُمُ ٱلشَّيۡطَٰنُ كَمَآ أَخۡرَجَ أَبَوَيۡكُم مِّنَ ٱلۡجَنَّةِ يَنزِعُ عَنۡهُمَا لِبَاسَهُمَا لِيُرِيَهُمَا سَوۡءَٰتِهِمَآۚ إِنَّهُۥ يَرَىٰكُمۡ هُوَ وَقَبِيلُهُۥ مِنۡ حَيۡثُ لَا تَرَوۡنَهُمۡۗ إِنَّا جَعَلۡنَا ٱلشَّيَٰطِينَ أَوۡلِيَآءَ لِلَّذِينَ لَا يُؤۡمِنُونَ ﴾
[الأعرَاف: 27]

ఓ ఆదమ్ సంతానమా! షైతాన్ మీ తల్లిదండ్రుల నుండి (స్వర్గ) వస్త్రాలను తొలగించి, వారి మర్మాంగాలను వారికి కనబడేటట్లు చేసి వారిని స్వర్గం నుండి వెడలగొట్టినట్లు మిమ్మల్ని కూడా ఆపదకు (ఫిత్నాకు) గురిచేయకూడదు. నిశ్చయంగా, వాడు మరియు వాని సంతతివారు మిమ్మల్ని కనిపెట్టుకొని ఉన్నారు. కాని, మీరు వారిని చూడలేరు. నిశ్చయంగా, మేము షైతానులను, విశ్వసించని వారికి స్నేహితులుగా చేశాము

❮ Previous Next ❯

ترجمة: يابني آدم لا يفتننكم الشيطان كما أخرج أبويكم من الجنة ينـزع عنهما, باللغة التيلجو

﴿يابني آدم لا يفتننكم الشيطان كما أخرج أبويكم من الجنة ينـزع عنهما﴾ [الأعرَاف: 27]

Abdul Raheem Mohammad Moulana
O adam santanama! Saitan mi tallidandrula nundi (svarga) vastralanu tolaginci, vari marmangalanu variki kanabadetatlu cesi varini svargam nundi vedalagottinatlu mim'malni kuda apadaku (phitnaku) guriceyakudadu. Niscayanga, vadu mariyu vani santativaru mim'malni kanipettukoni unnaru. Kani, miru varini cudaleru. Niscayanga, memu saitanulanu, visvasincani variki snehituluga cesamu
Abdul Raheem Mohammad Moulana
Ō ādam santānamā! Ṣaitān mī tallidaṇḍrula nuṇḍi (svarga) vastrālanu tolagin̄ci, vāri marmāṅgālanu vāriki kanabaḍēṭaṭlu cēsi vārini svargaṁ nuṇḍi veḍalagoṭṭinaṭlu mim'malni kūḍā āpadaku (phitnāku) guricēyakūḍadu. Niścayaṅgā, vāḍu mariyu vāni santativāru mim'malni kanipeṭṭukoni unnāru. Kāni, mīru vārini cūḍalēru. Niścayaṅgā, mēmu ṣaitānulanu, viśvasin̄cani vāriki snēhitulugā cēśāmu
Muhammad Aziz Ur Rehman
ఓ ఆదం సంతతి వారలారా! షైతాను మీ తల్లిదండ్రులను స్వర్గం నుంచి బయటికి తీయించి, వారి మర్మస్థానాలు వారికి కనిపించేలా చేయటానికి వారి దుస్తుల్ని ఎలా తొలగింపజేశాడో అలాగే వాడు మిమ్మల్ని కూడా చెరపకూడదు సుమా! వాడూ, వాడి సైన్యం, మీరు వారిని చూడలేని చోటు నుంచి మిమ్మల్ని చూస్తున్నారు. మేము అవిశ్వాసులకు షైతానులను స్నేహితులుగా చేశాము
❮ Previous Next ❯

Verse in more languages

Transliteration Bangla Bosnian German English Persian French Hindi Indonesian Kazakh Dutch Russian Spanish Turkish Urdu Uzbek