×

ఇంకా ఇలా అన్నాడు: "మీరందరూ అందులోనే జీవిస్తారు మరియు అందులోనే మరణిస్తారు మరియు దాని నుండే 7:25 Telugu translation

Quran infoTeluguSurah Al-A‘raf ⮕ (7:25) ayat 25 in Telugu

7:25 Surah Al-A‘raf ayat 25 in Telugu (التيلجو)

Quran with Telugu translation - Surah Al-A‘raf ayat 25 - الأعرَاف - Page - Juz 8

﴿قَالَ فِيهَا تَحۡيَوۡنَ وَفِيهَا تَمُوتُونَ وَمِنۡهَا تُخۡرَجُونَ ﴾
[الأعرَاف: 25]

ఇంకా ఇలా అన్నాడు: "మీరందరూ అందులోనే జీవిస్తారు మరియు అందులోనే మరణిస్తారు మరియు దాని నుండే మరల లేపబడతారు (పురుత్థరింపబడతారు)

❮ Previous Next ❯

ترجمة: قال فيها تحيون وفيها تموتون ومنها تخرجون, باللغة التيلجو

﴿قال فيها تحيون وفيها تموتون ومنها تخرجون﴾ [الأعرَاف: 25]

Abdul Raheem Mohammad Moulana
inka ila annadu: "Mirandaru andulone jivistaru mariyu andulone maranistaru mariyu dani nunde marala lepabadataru (purut'tharimpabadataru)
Abdul Raheem Mohammad Moulana
iṅkā ilā annāḍu: "Mīrandarū andulōnē jīvistāru mariyu andulōnē maraṇistāru mariyu dāni nuṇḍē marala lēpabaḍatāru (purut'tharimpabaḍatāru)
Muhammad Aziz Ur Rehman
“మీరు అక్కడే బ్రతకాలి. అక్కడే చావాలి. మరి అక్కడి నుంచే మీరు వెలికి తీయబడతారు” అని కూడా అల్లాహ్‌ సెలవిచ్చాడు
❮ Previous Next ❯

Verse in more languages

Transliteration Bangla Bosnian German English Persian French Hindi Indonesian Kazakh Dutch Russian Spanish Turkish Urdu Uzbek