Quran with Telugu translation - Surah Al-A‘raf ayat 83 - الأعرَاف - Page - Juz 8
﴿فَأَنجَيۡنَٰهُ وَأَهۡلَهُۥٓ إِلَّا ٱمۡرَأَتَهُۥ كَانَتۡ مِنَ ٱلۡغَٰبِرِينَ ﴾
[الأعرَاف: 83]
﴿فأنجيناه وأهله إلا امرأته كانت من الغابرين﴾ [الأعرَاف: 83]
Abdul Raheem Mohammad Moulana a pidapa memu atanini mariyu atani intivarini - atani bharyanu tappa - raksincamu. Ame venuka undipoyina varilo ceripoyindi |
Abdul Raheem Mohammad Moulana ā pidapa mēmu ataninī mariyu atani iṇṭivārinī - atani bhāryanu tappa - rakṣin̄cāmu. Āme venuka uṇḍipōyina vārilō cēripōyindi |
Muhammad Aziz Ur Rehman అప్పుడు మేము లూత్ (అలైహిస్సలాం)ను, అతని ఇంటి వారిని కాపాడాము. అతని భార్యను తప్ప! ఆమె దైవశిక్షకు గురయినవారితో ఉండిపోయింది |