×

నిశ్చయంగా, మేము నూహ్ ను అతని జాతి వారి వద్దకు: "వారిపై బాధాకరమైన శిక్ష రాకముందే 71:1 Telugu translation

Quran infoTeluguSurah Nuh ⮕ (71:1) ayat 1 in Telugu

71:1 Surah Nuh ayat 1 in Telugu (التيلجو)

Quran with Telugu translation - Surah Nuh ayat 1 - نُوح - Page - Juz 29

﴿إِنَّآ أَرۡسَلۡنَا نُوحًا إِلَىٰ قَوۡمِهِۦٓ أَنۡ أَنذِرۡ قَوۡمَكَ مِن قَبۡلِ أَن يَأۡتِيَهُمۡ عَذَابٌ أَلِيمٞ ﴾
[نُوح: 1]

నిశ్చయంగా, మేము నూహ్ ను అతని జాతి వారి వద్దకు: "వారిపై బాధాకరమైన శిక్ష రాకముందే వారిని హెచ్చరించు!" అని (ఆజ్ఞాపించి) పంపాము

❮ Previous Next ❯

ترجمة: إنا أرسلنا نوحا إلى قومه أن أنذر قومك من قبل أن يأتيهم, باللغة التيلجو

﴿إنا أرسلنا نوحا إلى قومه أن أنذر قومك من قبل أن يأتيهم﴾ [نُوح: 1]

Abdul Raheem Mohammad Moulana
niscayanga, memu nuh nu atani jati vari vaddaku: "Varipai badhakaramaina siksa rakamunde varini heccarincu!" Ani (ajnapinci) pampamu
Abdul Raheem Mohammad Moulana
niścayaṅgā, mēmu nūh nu atani jāti vāri vaddaku: "Vāripai bādhākaramaina śikṣa rākamundē vārini heccarin̄cu!" Ani (ājñāpin̄ci) pampāmu
Muhammad Aziz Ur Rehman
మేము నూహ్ అలైహిస్సలాం ను అతని జాతివైపు పంపించి, “నీ జాతి వారిపై బాధాకరమైన శిక్ష వచ్చిపడక ముందే నీవు వారిని భయపెట్టు” (అప్రమత్తుల్ని చేయి అని చెప్పాము)
❮ Previous Next ❯

Verse in more languages

Transliteration Bangla Bosnian German English Persian French Hindi Indonesian Kazakh Dutch Russian Spanish Turkish Urdu Uzbek