×

కావున నీవు నీ ప్రభువు యొక్క ఆజ్ఞపై స్థిరంగా ఉండు మరియు వీరిలోని ఏ పాపి 76:24 Telugu translation

Quran infoTeluguSurah Al-Insan ⮕ (76:24) ayat 24 in Telugu

76:24 Surah Al-Insan ayat 24 in Telugu (التيلجو)

Quran with Telugu translation - Surah Al-Insan ayat 24 - الإنسَان - Page - Juz 29

﴿فَٱصۡبِرۡ لِحُكۡمِ رَبِّكَ وَلَا تُطِعۡ مِنۡهُمۡ ءَاثِمًا أَوۡ كَفُورٗا ﴾
[الإنسَان: 24]

కావున నీవు నీ ప్రభువు యొక్క ఆజ్ఞపై స్థిరంగా ఉండు మరియు వీరిలోని ఏ పాపి యొక్క లేదా సత్యతిరస్కారుని యొక్క మాట గాని వినకు

❮ Previous Next ❯

ترجمة: فاصبر لحكم ربك ولا تطع منهم آثما أو كفورا, باللغة التيلجو

﴿فاصبر لحكم ربك ولا تطع منهم آثما أو كفورا﴾ [الإنسَان: 24]

Abdul Raheem Mohammad Moulana
kavuna nivu ni prabhuvu yokka ajnapai sthiranga undu mariyu viriloni e papi yokka leda satyatiraskaruni yokka mata gani vinaku
Abdul Raheem Mohammad Moulana
kāvuna nīvu nī prabhuvu yokka ājñapai sthiraṅgā uṇḍu mariyu vīrilōni ē pāpi yokka lēdā satyatiraskāruni yokka māṭa gāni vinaku
Muhammad Aziz Ur Rehman
కాబట్టి (ఓ ముహమ్మద్ సల్లల్లాహు అలైహివ సల్లం!) నువ్వు నీ ప్రభువు ఆదేశం పై స్థిరంగా ఉండు. వారిలోని ఏ పాపాత్ముని , మరే కృతఘ్నుని మాట వినకు
❮ Previous Next ❯

Verse in more languages

Transliteration Bangla Bosnian German English Persian French Hindi Indonesian Kazakh Dutch Russian Spanish Turkish Urdu Uzbek