×

మరియు మీకు శుభవార్తనిచ్చి, మీ హృదయాలకు శాంతి కలుగ జేయటానికే, ఈ విషయాన్ని అల్లాహ్ మీకు 8:10 Telugu translation

Quran infoTeluguSurah Al-Anfal ⮕ (8:10) ayat 10 in Telugu

8:10 Surah Al-Anfal ayat 10 in Telugu (التيلجو)

Quran with Telugu translation - Surah Al-Anfal ayat 10 - الأنفَال - Page - Juz 9

﴿وَمَا جَعَلَهُ ٱللَّهُ إِلَّا بُشۡرَىٰ وَلِتَطۡمَئِنَّ بِهِۦ قُلُوبُكُمۡۚ وَمَا ٱلنَّصۡرُ إِلَّا مِنۡ عِندِ ٱللَّهِۚ إِنَّ ٱللَّهَ عَزِيزٌ حَكِيمٌ ﴾
[الأنفَال: 10]

మరియు మీకు శుభవార్తనిచ్చి, మీ హృదయాలకు శాంతి కలుగ జేయటానికే, ఈ విషయాన్ని అల్లాహ్ మీకు తెలిపాడు. మరియు వాస్తవానికి సహాయం (విజయం) కేవలం అల్లాహ్ నుంచే వస్తుంది. నిశ్చయంగా, అల్లాహ్ సర్వశక్తిమంతుడు, మహా వివేచనాపరుడు

❮ Previous Next ❯

ترجمة: وما جعله الله إلا بشرى ولتطمئن به قلوبكم وما النصر إلا من, باللغة التيلجو

﴿وما جعله الله إلا بشرى ولتطمئن به قلوبكم وما النصر إلا من﴾ [الأنفَال: 10]

Abdul Raheem Mohammad Moulana
mariyu miku subhavartanicci, mi hrdayalaku santi kaluga jeyatanike, i visayanni allah miku telipadu. Mariyu vastavaniki sahayam (vijayam) kevalam allah nunce vastundi. Niscayanga, allah sarvasaktimantudu, maha vivecanaparudu
Abdul Raheem Mohammad Moulana
mariyu mīku śubhavārtanicci, mī hr̥dayālaku śānti kaluga jēyaṭānikē, ī viṣayānni allāh mīku telipāḍu. Mariyu vāstavāniki sahāyaṁ (vijayaṁ) kēvalaṁ allāh nun̄cē vastundi. Niścayaṅgā, allāh sarvaśaktimantuḍu, mahā vivēcanāparuḍu
Muhammad Aziz Ur Rehman
మీకు శుభవార్తను అందించటానికీ, తద్వారా మీ మనసులు కుదుటపడటానికి అల్లాహ్‌ ఈ విధంగా తోడ్పడ్డాడు. తోడ్పాటు అనేది కేవలం అల్లాహ్‌ వద్ద నుంచే లభిస్తుంది సుమా! నిస్సందేహంగా అల్లాహ్‌ శక్తిమంతుడు, వివేక సంపన్నుడు
❮ Previous Next ❯

Verse in more languages

Transliteration Bangla Bosnian German English Persian French Hindi Indonesian Kazakh Dutch Russian Spanish Turkish Urdu Uzbek