×

(జ్ఞాపకం చేసుకోండి!) ఆయన (అల్లాహ్), తన తరఫు నుండి మీకు మనశ్శాంతి కలుగజేయటానికి మీకు నిద్రమత్తును 8:11 Telugu translation

Quran infoTeluguSurah Al-Anfal ⮕ (8:11) ayat 11 in Telugu

8:11 Surah Al-Anfal ayat 11 in Telugu (التيلجو)

Quran with Telugu translation - Surah Al-Anfal ayat 11 - الأنفَال - Page - Juz 9

﴿إِذۡ يُغَشِّيكُمُ ٱلنُّعَاسَ أَمَنَةٗ مِّنۡهُ وَيُنَزِّلُ عَلَيۡكُم مِّنَ ٱلسَّمَآءِ مَآءٗ لِّيُطَهِّرَكُم بِهِۦ وَيُذۡهِبَ عَنكُمۡ رِجۡزَ ٱلشَّيۡطَٰنِ وَلِيَرۡبِطَ عَلَىٰ قُلُوبِكُمۡ وَيُثَبِّتَ بِهِ ٱلۡأَقۡدَامَ ﴾
[الأنفَال: 11]

(జ్ఞాపకం చేసుకోండి!) ఆయన (అల్లాహ్), తన తరఫు నుండి మీకు మనశ్శాంతి కలుగజేయటానికి మీకు నిద్రమత్తును కలిగించాడు మరియు మీపై ఆకాశం నుండి నీటిని కురిపించాడు, దాని ద్వారా మిమ్మల్ని పరిశుద్ధపరచటానికి మీ నుండి షైతాన్ మాలిన్యాన్ని దూరం చేయటానికి మరియు మీ హృదయాలను బలపరచటానికి మరియు మీ పాదాలను స్థిరపరచటానికీ

❮ Previous Next ❯

ترجمة: إذ يغشيكم النعاس أمنة منه وينـزل عليكم من السماء ماء ليطهركم به, باللغة التيلجو

﴿إذ يغشيكم النعاس أمنة منه وينـزل عليكم من السماء ماء ليطهركم به﴾ [الأنفَال: 11]

Abdul Raheem Mohammad Moulana
(jnapakam cesukondi!) Ayana (allah), tana taraphu nundi miku manassanti kalugajeyataniki miku nidramattunu kaligincadu mariyu mipai akasam nundi nitini kuripincadu, dani dvara mim'malni parisud'dhaparacataniki mi nundi saitan malin'yanni duram ceyataniki mariyu mi hrdayalanu balaparacataniki mariyu mi padalanu sthiraparacataniki
Abdul Raheem Mohammad Moulana
(jñāpakaṁ cēsukōṇḍi!) Āyana (allāh), tana taraphu nuṇḍi mīku manaśśānti kalugajēyaṭāniki mīku nidramattunu kaligin̄cāḍu mariyu mīpai ākāśaṁ nuṇḍi nīṭini kuripin̄cāḍu, dāni dvārā mim'malni pariśud'dhaparacaṭāniki mī nuṇḍi ṣaitān mālin'yānni dūraṁ cēyaṭāniki mariyu mī hr̥dayālanu balaparacaṭāniki mariyu mī pādālanu sthiraparacaṭānikī
Muhammad Aziz Ur Rehman
తన తరఫున మీకు నిశ్చింతను ప్రసాదించేందుకు అల్లాహ్‌ మీపై నిద్ర మత్తును ఆవరింపజేసిన సందర్భాన్ని కూడా ఓసారి జ్ఞాపకం చేసుకోండి! మిమ్మల్ని పరిశుభ్రపరచటానికి, షైతాను ప్రేరణలను మీ నుండి పారద్రోలటానికీ, మీకు గుండెదిటవును కలిగించటానికి, మీ కాళ్ళకు నిలకడను ప్రసాదించటానికి ఆయన (ఆ సందర్భంగా) మీపై ఆకాశం నుంచి వర్షం కురిపించాడు
❮ Previous Next ❯

Verse in more languages

Transliteration Bangla Bosnian German English Persian French Hindi Indonesian Kazakh Dutch Russian Spanish Turkish Urdu Uzbek