×

(జ్ఞాపకం చేసుకోండి!) మీరు మీ ప్రభువును సహాయం కొరకు ప్రార్థించినపుడు ఆయన ఇలా జవాబిచ్చాడు: "నిశ్చయంగా, 8:9 Telugu translation

Quran infoTeluguSurah Al-Anfal ⮕ (8:9) ayat 9 in Telugu

8:9 Surah Al-Anfal ayat 9 in Telugu (التيلجو)

Quran with Telugu translation - Surah Al-Anfal ayat 9 - الأنفَال - Page - Juz 9

﴿إِذۡ تَسۡتَغِيثُونَ رَبَّكُمۡ فَٱسۡتَجَابَ لَكُمۡ أَنِّي مُمِدُّكُم بِأَلۡفٖ مِّنَ ٱلۡمَلَٰٓئِكَةِ مُرۡدِفِينَ ﴾
[الأنفَال: 9]

(జ్ఞాపకం చేసుకోండి!) మీరు మీ ప్రభువును సహాయం కొరకు ప్రార్థించినపుడు ఆయన ఇలా జవాబిచ్చాడు: "నిశ్చయంగా, నేను వేయి దైవదూతలను ఒకరి తరువాత ఒకరిని పంపి మిమ్మల్ని బలపరుస్తాను

❮ Previous Next ❯

ترجمة: إذ تستغيثون ربكم فاستجاب لكم أني ممدكم بألف من الملائكة مردفين, باللغة التيلجو

﴿إذ تستغيثون ربكم فاستجاب لكم أني ممدكم بألف من الملائكة مردفين﴾ [الأنفَال: 9]

Abdul Raheem Mohammad Moulana
(jnapakam cesukondi!) Miru mi prabhuvunu sahayam koraku prarthincinapudu ayana ila javabiccadu: "Niscayanga, nenu veyi daivadutalanu okari taruvata okarini pampi mim'malni balaparustanu
Abdul Raheem Mohammad Moulana
(jñāpakaṁ cēsukōṇḍi!) Mīru mī prabhuvunu sahāyaṁ koraku prārthin̄cinapuḍu āyana ilā javābiccāḍu: "Niścayaṅgā, nēnu vēyi daivadūtalanu okari taruvāta okarini pampi mim'malni balaparustānu
Muhammad Aziz Ur Rehman
సహాయం కోసం మీరు మీ ప్రభువును మొరపెట్టుకున్న ఆ సందర్భాన్ని కూడా జ్ఞప్తికి తెచ్చుకోండి-మరి అల్లాహ్‌ మీ మొరను ఆలకించి, “నేను వెయ్యిమంది దూతలతో మీకు సహాయం చేస్తాను. వారు ఎడతెగకుండా – ఒకరి వెనుక ఒకరు – వస్తుంటారు” అని చెప్పాడు
❮ Previous Next ❯

Verse in more languages

Transliteration Bangla Bosnian German English Persian French Hindi Indonesian Kazakh Dutch Russian Spanish Turkish Urdu Uzbek