×

మరియు మీ విజయధనంలో నిశ్చయంగా, అయిదవ భాగం, అల్లాహ్ మరియు ఆయన ప్రవక్తకు మరియు (అతని) 8:41 Telugu translation

Quran infoTeluguSurah Al-Anfal ⮕ (8:41) ayat 41 in Telugu

8:41 Surah Al-Anfal ayat 41 in Telugu (التيلجو)

Quran with Telugu translation - Surah Al-Anfal ayat 41 - الأنفَال - Page - Juz 10

﴿۞ وَٱعۡلَمُوٓاْ أَنَّمَا غَنِمۡتُم مِّن شَيۡءٖ فَأَنَّ لِلَّهِ خُمُسَهُۥ وَلِلرَّسُولِ وَلِذِي ٱلۡقُرۡبَىٰ وَٱلۡيَتَٰمَىٰ وَٱلۡمَسَٰكِينِ وَٱبۡنِ ٱلسَّبِيلِ إِن كُنتُمۡ ءَامَنتُم بِٱللَّهِ وَمَآ أَنزَلۡنَا عَلَىٰ عَبۡدِنَا يَوۡمَ ٱلۡفُرۡقَانِ يَوۡمَ ٱلۡتَقَى ٱلۡجَمۡعَانِۗ وَٱللَّهُ عَلَىٰ كُلِّ شَيۡءٖ قَدِيرٌ ﴾
[الأنفَال: 41]

మరియు మీ విజయధనంలో నిశ్చయంగా, అయిదవ భాగం, అల్లాహ్ మరియు ఆయన ప్రవక్తకు మరియు (అతని) దగ్గరి బంధువులకు మరియు అనాధులకు మరియు యాచించని పేదవారికి మరియు ప్రయాణీకులకు ఉందని తెలుసుకోండి, ఒకవేళ మీరు - అల్లాహ్ ను మరియు మేము సత్యాసత్యాల అంతరాన్ని విశదం చేసే దినమున, ఆ రెండు సైన్యాలు మార్కొనిన (బద్ర్ యుద్ధ) దినమున, మా దాసునిపై అవతరింపజేసిన దానిని - విశ్వసించేవారే అయితే! మరియు అల్లాహ్ ప్రతిదీ చేయగల సమర్ధుడు

❮ Previous Next ❯

ترجمة: واعلموا أنما غنمتم من شيء فأن لله خمسه وللرسول ولذي القربى واليتامى, باللغة التيلجو

﴿واعلموا أنما غنمتم من شيء فأن لله خمسه وللرسول ولذي القربى واليتامى﴾ [الأنفَال: 41]

Abdul Raheem Mohammad Moulana
mariyu mi vijayadhananlo niscayanga, ayidava bhagam, allah mariyu ayana pravaktaku mariyu (atani) daggari bandhuvulaku mariyu anadhulaku mariyu yacincani pedavariki mariyu prayanikulaku undani telusukondi, okavela miru - allah nu mariyu memu satyasatyala antaranni visadam cese dinamuna, a rendu sain'yalu markonina (badr yud'dha) dinamuna, ma dasunipai avatarimpajesina danini - visvasincevare ayite! Mariyu allah pratidi ceyagala samardhudu
Abdul Raheem Mohammad Moulana
mariyu mī vijayadhananlō niścayaṅgā, ayidava bhāgaṁ, allāh mariyu āyana pravaktaku mariyu (atani) daggari bandhuvulaku mariyu anādhulaku mariyu yācin̄cani pēdavāriki mariyu prayāṇīkulaku undani telusukōṇḍi, okavēḷa mīru - allāh nu mariyu mēmu satyāsatyāla antarānni viśadaṁ cēsē dinamuna, ā reṇḍu sain'yālu mārkonina (badr yud'dha) dinamuna, mā dāsunipai avatarimpajēsina dānini - viśvasin̄cēvārē ayitē! Mariyu allāh pratidī cēyagala samardhuḍu
Muhammad Aziz Ur Rehman
మీరు అల్లాహ్‌ను, సత్యాసత్యాలను వేరుపరిచే రోజున, అనగా రెండు సైన్యాలు మార్కొనిన రోజున మేము మా దాసునిపై అవతరింపజేసిన దానిని విశ్వసించినట్లయితే – మీకు లభించిన ఎలాంటి యుద్ధప్రాప్తి అయినాసరే, అందులోని ఐదోవంతు అల్లాహ్‌కు, ఆయన ప్రవక్తకు, బంధువులకు, అనాథలకు, నిరుపేదలకు, బాటసారులకు చెందుతుందని తెలుసుకోండి. అల్లాహ్‌కు ప్రతి దానిపై అధికారం ఉంది
❮ Previous Next ❯

Verse in more languages

Transliteration Bangla Bosnian German English Persian French Hindi Indonesian Kazakh Dutch Russian Spanish Turkish Urdu Uzbek