×

(ఆ దినాన్ని గుర్తుకు తెచ్చుకోండి!) అప్పుడు మీరు లోయలో (మదీనాకు) సమీపంగా ఉన్న స్థలంలో ఉన్నారు 8:42 Telugu translation

Quran infoTeluguSurah Al-Anfal ⮕ (8:42) ayat 42 in Telugu

8:42 Surah Al-Anfal ayat 42 in Telugu (التيلجو)

Quran with Telugu translation - Surah Al-Anfal ayat 42 - الأنفَال - Page - Juz 10

﴿إِذۡ أَنتُم بِٱلۡعُدۡوَةِ ٱلدُّنۡيَا وَهُم بِٱلۡعُدۡوَةِ ٱلۡقُصۡوَىٰ وَٱلرَّكۡبُ أَسۡفَلَ مِنكُمۡۚ وَلَوۡ تَوَاعَدتُّمۡ لَٱخۡتَلَفۡتُمۡ فِي ٱلۡمِيعَٰدِ وَلَٰكِن لِّيَقۡضِيَ ٱللَّهُ أَمۡرٗا كَانَ مَفۡعُولٗا لِّيَهۡلِكَ مَنۡ هَلَكَ عَنۢ بَيِّنَةٖ وَيَحۡيَىٰ مَنۡ حَيَّ عَنۢ بَيِّنَةٖۗ وَإِنَّ ٱللَّهَ لَسَمِيعٌ عَلِيمٌ ﴾
[الأنفَال: 42]

(ఆ దినాన్ని గుర్తుకు తెచ్చుకోండి!) అప్పుడు మీరు లోయలో (మదీనాకు) సమీపంగా ఉన్న స్థలంలో ఉన్నారు మరియు వారు (ముష్రికులు) దూరంగా ఉన్న స్థలంలో ఉన్నారు. మరియు బిడారం మీకు క్రింది (ఒడ్డు) వైపునకు. ఒకవేళ మీరు (ఇరువురు) యుద్ధం చేయాలని నిర్ణయించుకొని ఉంటే! మీరు మీ నిర్ణయాన్ని పాటించకుండా ఉండేవారు. కాని అల్లాహ్ తాను నిర్ణయించిన కార్యాన్ని పూర్తి చేయటానికి, నశించేవాడు స్పష్టమైన నిదర్శనం పొందిన తరువాత నశించాలని మరియు జీవించేవాడు స్పష్టమైన నిదర్శనం పొందిన తరువాత జీవించాలని అలా చేశాడు. మరియు నిశ్చయంగా, అల్లాహ్ సర్వం వినేవాడు, సర్వజ్ఞుడు

❮ Previous Next ❯

ترجمة: إذ أنتم بالعدوة الدنيا وهم بالعدوة القصوى والركب أسفل منكم ولو تواعدتم, باللغة التيلجو

﴿إذ أنتم بالعدوة الدنيا وهم بالعدوة القصوى والركب أسفل منكم ولو تواعدتم﴾ [الأنفَال: 42]

Abdul Raheem Mohammad Moulana
(a dinanni gurtuku teccukondi!) Appudu miru loyalo (madinaku) samipanga unna sthalanlo unnaru mariyu varu (musrikulu) duranga unna sthalanlo unnaru. Mariyu bidaram miku krindi (oddu) vaipunaku. Okavela miru (iruvuru) yud'dham ceyalani nirnayincukoni unte! Miru mi nirnayanni patincakunda undevaru. Kani allah tanu nirnayincina karyanni purti ceyataniki, nasincevadu spastamaina nidarsanam pondina taruvata nasincalani mariyu jivincevadu spastamaina nidarsanam pondina taruvata jivincalani ala cesadu. Mariyu niscayanga, allah sarvam vinevadu, sarvajnudu
Abdul Raheem Mohammad Moulana
(ā dinānni gurtuku teccukōṇḍi!) Appuḍu mīru lōyalō (madīnāku) samīpaṅgā unna sthalanlō unnāru mariyu vāru (muṣrikulu) dūraṅgā unna sthalanlō unnāru. Mariyu biḍāraṁ mīku krindi (oḍḍu) vaipunaku. Okavēḷa mīru (iruvuru) yud'dhaṁ cēyālani nirṇayin̄cukoni uṇṭē! Mīru mī nirṇayānni pāṭin̄cakuṇḍā uṇḍēvāru. Kāni allāh tānu nirṇayin̄cina kāryānni pūrti cēyaṭāniki, naśin̄cēvāḍu spaṣṭamaina nidarśanaṁ pondina taruvāta naśin̄cālani mariyu jīvin̄cēvāḍu spaṣṭamaina nidarśanaṁ pondina taruvāta jīvin̄cālani alā cēśāḍu. Mariyu niścayaṅgā, allāh sarvaṁ vinēvāḍu, sarvajñuḍu
Muhammad Aziz Ur Rehman
ఆ సమయంలో మీరు దగ్గరలో ఉన్న అంచున ఉన్నారు. వారు దూరాన ఉన్న అంచున ఉన్నారు. బిడారు మాత్రం మీకు దిగువన ఉంది. ఒకవేళ మీరు గనక పరస్పరం తీర్మానం చేసుకుని ఉంటే నిర్థారిత సమయానికి అక్కడ చేరుకునే విషయంలో మీరు విభేదించుకునేవారు. కాని అల్లాహ్‌, ముందే నిర్ణయించబడిన ఒక పనిని చేసి తీరటానికి – నాశనమయ్యేవాడు స్పష్టమైన ఆధారంపై నాశనమవడానికీ, బ్రతికివున్నవాడు కూడా స్పష్టమైన ప్రమాణంపై బ్రతికి ఉండడానికి గాను (ఈ విధంగా వ్యూహ రచన చేశాడు). నిశ్చయంగా అల్లాహ్‌ అంతా వినేవాడు, అన్నీ తెలిసినవాడు
❮ Previous Next ❯

Verse in more languages

Transliteration Bangla Bosnian German English Persian French Hindi Indonesian Kazakh Dutch Russian Spanish Turkish Urdu Uzbek