Quran with Telugu translation - Surah Al-Anfal ayat 44 - الأنفَال - Page - Juz 10
﴿وَإِذۡ يُرِيكُمُوهُمۡ إِذِ ٱلۡتَقَيۡتُمۡ فِيٓ أَعۡيُنِكُمۡ قَلِيلٗا وَيُقَلِّلُكُمۡ فِيٓ أَعۡيُنِهِمۡ لِيَقۡضِيَ ٱللَّهُ أَمۡرٗا كَانَ مَفۡعُولٗاۗ وَإِلَى ٱللَّهِ تُرۡجَعُ ٱلۡأُمُورُ ﴾
[الأنفَال: 44]
﴿وإذ يريكموهم إذ التقيتم في أعينكم قليلا ويقللكم في أعينهم ليقضي الله﴾ [الأنفَال: 44]
Abdul Raheem Mohammad Moulana Mariyu (jnapakam cesukondi) allah neravercavalasina panini neravercataniki - miru (badr yud'dharanganlo) markoninapudu - vari (avisvasula) sain'yanni mi kannulaku koddiga cupadu mariyu mim'malni koddimandiga variki cupadu. Mariyu anni vyavaharalu (nirnayaniki) allah vaipunake maralimpabadatayi |
Abdul Raheem Mohammad Moulana Mariyu (jñāpakaṁ cēsukōṇḍi) allāh neravērcavalasina panini neravērcaṭāniki - mīru (badr yud'dharaṅganlō) mārkoninapuḍu - vāri (aviśvāsula) sain'yānni mī kannulaku koddigā cūpāḍu mariyu mim'malni koddimandigā vāriki cūpāḍu. Mariyu anni vyavahārālū (nirṇayāniki) allāh vaipunakē maralimpabaḍatāyi |
Muhammad Aziz Ur Rehman నిర్ణయించబడిన కార్యాన్ని పూర్తి చేసేందుకు మీరు పరస్పరం మార్కొన్న సమయంలో అల్లాహ్, మీ కళ్లకు వారు (శత్రువులు) కొద్దిమందిగా కనిపించేలా చేశాడు. అదే సమయంలో వారి కళ్లకు కూడా మిమ్మల్ని కొద్దిమందిగానే చూపించాడు. సమస్త వ్యవహారాలూ అల్లాహ్ వైపుకే మళ్ళించబడతాయి |