×

(ఓ ప్రవక్తా!) అల్లాహ్ నీకు, నీ స్వప్నంలో వారిని కొద్దిమందిగా చూపింది (జ్ఞాపకం చేసుకో)! వారిని 8:43 Telugu translation

Quran infoTeluguSurah Al-Anfal ⮕ (8:43) ayat 43 in Telugu

8:43 Surah Al-Anfal ayat 43 in Telugu (التيلجو)

Quran with Telugu translation - Surah Al-Anfal ayat 43 - الأنفَال - Page - Juz 10

﴿إِذۡ يُرِيكَهُمُ ٱللَّهُ فِي مَنَامِكَ قَلِيلٗاۖ وَلَوۡ أَرَىٰكَهُمۡ كَثِيرٗا لَّفَشِلۡتُمۡ وَلَتَنَٰزَعۡتُمۡ فِي ٱلۡأَمۡرِ وَلَٰكِنَّ ٱللَّهَ سَلَّمَۚ إِنَّهُۥ عَلِيمُۢ بِذَاتِ ٱلصُّدُورِ ﴾
[الأنفَال: 43]

(ఓ ప్రవక్తా!) అల్లాహ్ నీకు, నీ స్వప్నంలో వారిని కొద్దిమందిగా చూపింది (జ్ఞాపకం చేసుకో)! వారిని ఎక్కువ మందిగా నీకు చూపి ఉంటే, మీరు తప్పక ధైర్యాన్ని కోల్పోయి (యుద్ధ) విషయంలో వాదులాడే వారు. కాని వాస్తవానికి, అల్లాహ్ మిమ్మల్ని రక్షించాడు. నిశ్చయంగా, ఆయనకు హృదయాలలో ఉన్న విషయాలన్నీ బాగా తెలుసు

❮ Previous Next ❯

ترجمة: إذ يريكهم الله في منامك قليلا ولو أراكهم كثيرا لفشلتم ولتنازعتم في, باللغة التيلجو

﴿إذ يريكهم الله في منامك قليلا ولو أراكهم كثيرا لفشلتم ولتنازعتم في﴾ [الأنفَال: 43]

Abdul Raheem Mohammad Moulana
(o pravakta!) Allah niku, ni svapnanlo varini koddimandiga cupindi (jnapakam cesuko)! Varini ekkuva mandiga niku cupi unte, miru tappaka dhairyanni kolpoyi (yud'dha) visayanlo vadulade varu. Kani vastavaniki, allah mim'malni raksincadu. Niscayanga, ayanaku hrdayalalo unna visayalanni baga telusu
Abdul Raheem Mohammad Moulana
(ō pravaktā!) Allāh nīku, nī svapnanlō vārini koddimandigā cūpindi (jñāpakaṁ cēsukō)! Vārini ekkuva mandigā nīku cūpi uṇṭē, mīru tappaka dhairyānni kōlpōyi (yud'dha) viṣayanlō vādulāḍē vāru. Kāni vāstavāniki, allāh mim'malni rakṣin̄cāḍu. Niścayaṅgā, āyanaku hr̥dayālalō unna viṣayālannī bāgā telusu
Muhammad Aziz Ur Rehman
(ఓ ప్రవక్తా! ఆ సమయంలో) అల్లాహ్‌ నీ కలలో వారి సంఖ్యను అల్పంగా చేసి చూపించాడు. వారిని అధిక సంఖ్యలో చూపి ఉంటే, మీరు జడుసుకుని, ఈ వ్యవహారంలో మీరు పరస్పరం గొడవపడి ఉండేవారు. అయితే అల్లాహ్‌ (మిమ్మల్ని) కాపాడాడు. నిశ్చయంగా ఆయన గుండెల్లోని గుట్టును (సయితం) బాగా ఎరిగినవాడు
❮ Previous Next ❯

Verse in more languages

Transliteration Bangla Bosnian German English Persian French Hindi Indonesian Kazakh Dutch Russian Spanish Turkish Urdu Uzbek