×

వారిలో ఎవరితోనైతే నీవు ఒడంబడిక చేసుకున్నావో! వారు ప్రతిసారీ తమ ఒడంబడికను భంగపరుస్తున్నారు. మరియు వారికి 8:56 Telugu translation

Quran infoTeluguSurah Al-Anfal ⮕ (8:56) ayat 56 in Telugu

8:56 Surah Al-Anfal ayat 56 in Telugu (التيلجو)

Quran with Telugu translation - Surah Al-Anfal ayat 56 - الأنفَال - Page - Juz 10

﴿ٱلَّذِينَ عَٰهَدتَّ مِنۡهُمۡ ثُمَّ يَنقُضُونَ عَهۡدَهُمۡ فِي كُلِّ مَرَّةٖ وَهُمۡ لَا يَتَّقُونَ ﴾
[الأنفَال: 56]

వారిలో ఎవరితోనైతే నీవు ఒడంబడిక చేసుకున్నావో! వారు ప్రతిసారీ తమ ఒడంబడికను భంగపరుస్తున్నారు. మరియు వారికి దైవభీతి లేదు

❮ Previous Next ❯

ترجمة: الذين عاهدت منهم ثم ينقضون عهدهم في كل مرة وهم لا يتقون, باللغة التيلجو

﴿الذين عاهدت منهم ثم ينقضون عهدهم في كل مرة وهم لا يتقون﴾ [الأنفَال: 56]

Abdul Raheem Mohammad Moulana
varilo evaritonaite nivu odambadika cesukunnavo! Varu pratisari tama odambadikanu bhangaparustunnaru. Mariyu variki daivabhiti ledu
Abdul Raheem Mohammad Moulana
vārilō evaritōnaitē nīvu oḍambaḍika cēsukunnāvō! Vāru pratisārī tama oḍambaḍikanu bhaṅgaparustunnāru. Mariyu vāriki daivabhīti lēdu
Muhammad Aziz Ur Rehman
నువ్వు వారితో ఒప్పందం చేసుకున్నావు. అయినా వారు తమ ఒప్పందాన్ని పదే పదే ఉల్లంఘిస్తున్నారు. పైపెచ్చు ఏమాత్రం భయపడటం లేదు
❮ Previous Next ❯

Verse in more languages

Transliteration Bangla Bosnian German English Persian French Hindi Indonesian Kazakh Dutch Russian Spanish Turkish Urdu Uzbek