×

ఒకవేళ నీవు యుద్ధరంగంలో వారిపై ప్రాబల్యం పొందితే - వారి వెనుక ఉన్నవారు చెల్లాచెదరై పోయేటట్లుగా 8:57 Telugu translation

Quran infoTeluguSurah Al-Anfal ⮕ (8:57) ayat 57 in Telugu

8:57 Surah Al-Anfal ayat 57 in Telugu (التيلجو)

Quran with Telugu translation - Surah Al-Anfal ayat 57 - الأنفَال - Page - Juz 10

﴿فَإِمَّا تَثۡقَفَنَّهُمۡ فِي ٱلۡحَرۡبِ فَشَرِّدۡ بِهِم مَّنۡ خَلۡفَهُمۡ لَعَلَّهُمۡ يَذَّكَّرُونَ ﴾
[الأنفَال: 57]

ఒకవేళ నీవు యుద్ధరంగంలో వారిపై ప్రాబల్యం పొందితే - వారి వెనుక ఉన్నవారు చెల్లాచెదరై పోయేటట్లుగా - వారిని శిక్షించు. బహుశా వారు గుణపాఠం నేర్చుకోవచ్చు

❮ Previous Next ❯

ترجمة: فإما تثقفنهم في الحرب فشرد بهم من خلفهم لعلهم يذكرون, باللغة التيلجو

﴿فإما تثقفنهم في الحرب فشرد بهم من خلفهم لعلهم يذكرون﴾ [الأنفَال: 57]

Abdul Raheem Mohammad Moulana
okavela nivu yud'dharanganlo varipai prabalyam pondite - vari venuka unnavaru cellacedarai poyetatluga - varini siksincu. Bahusa varu gunapatham nercukovaccu
Abdul Raheem Mohammad Moulana
okavēḷa nīvu yud'dharaṅganlō vāripai prābalyaṁ ponditē - vāri venuka unnavāru cellācedarai pōyēṭaṭlugā - vārini śikṣin̄cu. Bahuśā vāru guṇapāṭhaṁ nērcukōvaccu
Muhammad Aziz Ur Rehman
కాబట్టి యుద్ధంలో నువ్వు ఎప్పుడైనా వారిపై ఆధిక్యం పొందితే వారి వెనుక ఉన్నవారు సయితం బెంబేలెత్తి పారిపోయేలా వారిని గట్టిగా వాయించు. ఆ విధంగానయినా వారికి బుద్ధిరావచ్చు
❮ Previous Next ❯

Verse in more languages

Transliteration Bangla Bosnian German English Persian French Hindi Indonesian Kazakh Dutch Russian Spanish Turkish Urdu Uzbek