×

ఓ ప్రవక్తా! విశ్వాసులను యుద్ధానికి ప్రోత్సహించు. మీలో ఇరవై మంది స్థైర్యం గల వారుంటే, వారు 8:65 Telugu translation

Quran infoTeluguSurah Al-Anfal ⮕ (8:65) ayat 65 in Telugu

8:65 Surah Al-Anfal ayat 65 in Telugu (التيلجو)

Quran with Telugu translation - Surah Al-Anfal ayat 65 - الأنفَال - Page - Juz 10

﴿يَٰٓأَيُّهَا ٱلنَّبِيُّ حَرِّضِ ٱلۡمُؤۡمِنِينَ عَلَى ٱلۡقِتَالِۚ إِن يَكُن مِّنكُمۡ عِشۡرُونَ صَٰبِرُونَ يَغۡلِبُواْ مِاْئَتَيۡنِۚ وَإِن يَكُن مِّنكُم مِّاْئَةٞ يَغۡلِبُوٓاْ أَلۡفٗا مِّنَ ٱلَّذِينَ كَفَرُواْ بِأَنَّهُمۡ قَوۡمٞ لَّا يَفۡقَهُونَ ﴾
[الأنفَال: 65]

ఓ ప్రవక్తా! విశ్వాసులను యుద్ధానికి ప్రోత్సహించు. మీలో ఇరవై మంది స్థైర్యం గల వారుంటే, వారు రెండు వందల మందిని జయించగలరు. మరియు మీరు వంద మంది ఉంటే వేయి మంది సత్యతిరస్కారులను జయించగలరు. ఎందుకంటే వారు (సత్యాన్ని) గ్రహించలేని జాతికి చెందిన వారు

❮ Previous Next ❯

ترجمة: ياأيها النبي حرض المؤمنين على القتال إن يكن منكم عشرون صابرون يغلبوا, باللغة التيلجو

﴿ياأيها النبي حرض المؤمنين على القتال إن يكن منكم عشرون صابرون يغلبوا﴾ [الأنفَال: 65]

Abdul Raheem Mohammad Moulana
o pravakta! Visvasulanu yud'dhaniki protsahincu. Milo iravai mandi sthairyam gala varunte, varu rendu vandala mandini jayincagalaru. Mariyu miru vanda mandi unte veyi mandi satyatiraskarulanu jayincagalaru. Endukante varu (satyanni) grahincaleni jatiki cendina varu
Abdul Raheem Mohammad Moulana
ō pravaktā! Viśvāsulanu yud'dhāniki prōtsahin̄cu. Mīlō iravai mandi sthairyaṁ gala vāruṇṭē, vāru reṇḍu vandala mandini jayin̄cagalaru. Mariyu mīru vanda mandi uṇṭē vēyi mandi satyatiraskārulanu jayin̄cagalaru. Endukaṇṭē vāru (satyānni) grahin̄calēni jātiki cendina vāru
Muhammad Aziz Ur Rehman
ఓ ప్రవక్తా! విశ్వాసులను యుద్ధానికై ప్రేరేపించు. మీలో గనక ధైర్య స్థయిర్యాలు గలవారు ఇరవైమంది ఉంటే, వారు రెండొందల మందిని జయిస్తారు. ఒకవేళ మీలో వందమంది ఉంటే వారు వెయ్యిమంది అవిశ్వాసులను జయిస్తారు. ఎందుకంటే వారు (అవిశ్వాసులు) అవివేకులు
❮ Previous Next ❯

Verse in more languages

Transliteration Bangla Bosnian German English Persian French Hindi Indonesian Kazakh Dutch Russian Spanish Turkish Urdu Uzbek