Quran with Telugu translation - Surah Al-Anfal ayat 66 - الأنفَال - Page - Juz 10
﴿ٱلۡـَٰٔنَ خَفَّفَ ٱللَّهُ عَنكُمۡ وَعَلِمَ أَنَّ فِيكُمۡ ضَعۡفٗاۚ فَإِن يَكُن مِّنكُم مِّاْئَةٞ صَابِرَةٞ يَغۡلِبُواْ مِاْئَتَيۡنِۚ وَإِن يَكُن مِّنكُمۡ أَلۡفٞ يَغۡلِبُوٓاْ أَلۡفَيۡنِ بِإِذۡنِ ٱللَّهِۗ وَٱللَّهُ مَعَ ٱلصَّٰبِرِينَ ﴾
[الأنفَال: 66]
﴿الآن خفف الله عنكم وعلم أن فيكم ضعفا فإن يكن منكم مائة﴾ [الأنفَال: 66]
Abdul Raheem Mohammad Moulana Ippudu allah mi bharanni taggincadu, endukante vastavaniki, milo balahinata unnadani ayanaku telusu. Kabatti milo vandamandi sthairyam galavaru unte varu rendu vandala mandini jayincagalaru. Mariyu miru veyi mandi unte, allah selavuto rendu vela mandini jayincagalaru. Mariyu allah sahanam galavarito untadu |
Abdul Raheem Mohammad Moulana Ippuḍu allāh mī bhārānni taggin̄cāḍu, endukaṇṭē vāstavāniki, mīlō balahīnata unnadani āyanaku telusu. Kābaṭṭi mīlō vandamandi sthairyaṁ galavāru uṇṭē vāru reṇḍu vandala mandini jayin̄cagalaru. Mariyu mīru vēyi mandi uṇṭē, allāh selavutō reṇḍu vēla mandini jayin̄cagalaru. Mariyu allāh sahanaṁ galavāritō uṇṭāḍu |
Muhammad Aziz Ur Rehman సరే, అల్లాహ్ ఇప్పుడు మీ బరువును తగ్గిస్తున్నాడు. మీలో బలహీనత ఉన్న సంగతి ఆయనకు బాగా తెలుసు. కనుక మీలో వందమంది ధైర్యస్థయిర్యాలు గలవారుంటే వారు రెండొందల మందిని ఓడిస్తారు. ఒకవేళ మీలో గనక వెయ్యి మంది ఉంటే వారు దైవాజ్ఞానుసారం రెండువేల మందిని ఓడిస్తారు. అల్లాహ్ ధైర్యస్థయిర్యాలు గలవారికి తోడుగా ఉంటాడు |