Quran with Telugu translation - Surah Al-Anfal ayat 72 - الأنفَال - Page - Juz 10
﴿إِنَّ ٱلَّذِينَ ءَامَنُواْ وَهَاجَرُواْ وَجَٰهَدُواْ بِأَمۡوَٰلِهِمۡ وَأَنفُسِهِمۡ فِي سَبِيلِ ٱللَّهِ وَٱلَّذِينَ ءَاوَواْ وَّنَصَرُوٓاْ أُوْلَٰٓئِكَ بَعۡضُهُمۡ أَوۡلِيَآءُ بَعۡضٖۚ وَٱلَّذِينَ ءَامَنُواْ وَلَمۡ يُهَاجِرُواْ مَا لَكُم مِّن وَلَٰيَتِهِم مِّن شَيۡءٍ حَتَّىٰ يُهَاجِرُواْۚ وَإِنِ ٱسۡتَنصَرُوكُمۡ فِي ٱلدِّينِ فَعَلَيۡكُمُ ٱلنَّصۡرُ إِلَّا عَلَىٰ قَوۡمِۭ بَيۡنَكُمۡ وَبَيۡنَهُم مِّيثَٰقٞۗ وَٱللَّهُ بِمَا تَعۡمَلُونَ بَصِيرٞ ﴾
[الأنفَال: 72]
﴿إن الذين آمنوا وهاجروا وجاهدوا بأموالهم وأنفسهم في سبيل الله والذين آووا﴾ [الأنفَال: 72]
Abdul Raheem Mohammad Moulana Niscayanga, visvasinci valasa poye varu mariyu tama sampada mariyu pranalato allah marganlo poradevaru, variki asrayamiccevaru mariyu sahayam cesevaru, andaru okarikokaru mitrulu. Mariyu evaraite visvasinci valasa poledo varu, valasa ponanta varaku vari maitritvanto miku elanti sambandham ledu. Kani varu dharmam visayanlo mito sahayam korite, variki sahayam ceyatam mi kartavyam; kani mito odambadika unna jati variki vyatirekanga matram kadu. Mariyu allah miru cestunnadanta custunnadu |
Abdul Raheem Mohammad Moulana Niścayaṅgā, viśvasin̄ci valasa pōyē vārū mariyu tama sampada mariyu prāṇālatō allāh mārganlō pōrāḍēvārū, vāriki āśrayamiccēvārū mariyu sahāyaṁ cēsēvārū, andarū okarikokaru mitrulu. Mariyu evaraitē viśvasin̄ci valasa pōlēdō vāru, valasa pōnanta varaku vāri maitritvantō mīku elāṇṭi sambandhaṁ lēdu. Kāni vāru dharmaṁ viṣayanlō mītō sahāyaṁ kōritē, vāriki sahāyaṁ cēyaṭaṁ mī kartavyaṁ; kāni mītō oḍambaḍika unna jāti vāriki vyatirēkaṅgā mātraṁ kādu. Mariyu allāh mīru cēstunnadantā cūstunnāḍu |
Muhammad Aziz Ur Rehman ఎవరు విశ్వసించి, వలసపోయారో, అల్లాహ్ మార్గంలో తమ ధనప్రాణాల ద్వారా పోరాడారో వారూ, వారికి ఆశ్రయమిచ్చి సహాయపడినవారూ – వారంతా ఒండొకరికి మిత్రులు. మరెవరు విశ్వసించినప్పటికీ (తమ ఇల్లూ వాకిలిని విడిచి) వలసపోలేదో, వారు వలసపోయి మీ వద్దకు రానంతవరకూ వారితో మీకెలాంటి స్నేహబంధం లేదు. కాకపోతే ధార్మిక వ్యవహారాలలో వారెప్పుడు మీ సహాయం కోరినా, మీరు వారికి సహాయపడటం అవసరం. అయితే మీతో ఒప్పందం చేసుకున్నవారికి వ్యతిరేకంగా మాత్రం కాదు. మీరు చేసే పనులన్నింటినీ అల్లాహ్ చూస్తూనే ఉన్నాడు |