×

మరియు సత్యతిరస్కారులు ఒకరికొకరు స్నేహితులు. కావున (ఓ విశ్వాసులారా!) మీరు కూడా అలా చేయక (విశ్వాసుల 8:73 Telugu translation

Quran infoTeluguSurah Al-Anfal ⮕ (8:73) ayat 73 in Telugu

8:73 Surah Al-Anfal ayat 73 in Telugu (التيلجو)

Quran with Telugu translation - Surah Al-Anfal ayat 73 - الأنفَال - Page - Juz 10

﴿وَٱلَّذِينَ كَفَرُواْ بَعۡضُهُمۡ أَوۡلِيَآءُ بَعۡضٍۚ إِلَّا تَفۡعَلُوهُ تَكُن فِتۡنَةٞ فِي ٱلۡأَرۡضِ وَفَسَادٞ كَبِيرٞ ﴾
[الأنفَال: 73]

మరియు సత్యతిరస్కారులు ఒకరికొకరు స్నేహితులు. కావున (ఓ విశ్వాసులారా!) మీరు కూడా అలా చేయక (విశ్వాసుల మధ్య పరస్పర మైత్రిత్వాన్ని పెంచక) పోతే, భూమిలో ఉపద్రవం మరియు కల్లోలం చెలరేగుతాయి

❮ Previous Next ❯

ترجمة: والذين كفروا بعضهم أولياء بعض إلا تفعلوه تكن فتنة في الأرض وفساد, باللغة التيلجو

﴿والذين كفروا بعضهم أولياء بعض إلا تفعلوه تكن فتنة في الأرض وفساد﴾ [الأنفَال: 73]

Abdul Raheem Mohammad Moulana
mariyu satyatiraskarulu okarikokaru snehitulu. Kavuna (o visvasulara!) Miru kuda ala ceyaka (visvasula madhya paraspara maitritvanni pencaka) pote, bhumilo upadravam mariyu kallolam celaregutayi
Abdul Raheem Mohammad Moulana
mariyu satyatiraskārulu okarikokaru snēhitulu. Kāvuna (ō viśvāsulārā!) Mīru kūḍā alā cēyaka (viśvāsula madhya paraspara maitritvānni pen̄caka) pōtē, bhūmilō upadravaṁ mariyu kallōlaṁ celarēgutāyi
Muhammad Aziz Ur Rehman
అవిశ్వాసులు ఒండొకరికి మిత్రులు. ఒకవేళ మీరు కూడా అలా ఉండకపోతే భువిలో ఉపద్రవం (ఫిత్నా) మొదలవుతుంది. పెద్ద కల్లోలమే చెలరేగుతుంది
❮ Previous Next ❯

Verse in more languages

Transliteration Bangla Bosnian German English Persian French Hindi Indonesian Kazakh Dutch Russian Spanish Turkish Urdu Uzbek