×

కాని ఒకవేళ వారు నీకు నమ్మక ద్రోహం చేయాలని తలచుకుంటే, వారు ఇంతకు పూర్వం అల్లాహ్ 8:71 Telugu translation

Quran infoTeluguSurah Al-Anfal ⮕ (8:71) ayat 71 in Telugu

8:71 Surah Al-Anfal ayat 71 in Telugu (التيلجو)

Quran with Telugu translation - Surah Al-Anfal ayat 71 - الأنفَال - Page - Juz 10

﴿وَإِن يُرِيدُواْ خِيَانَتَكَ فَقَدۡ خَانُواْ ٱللَّهَ مِن قَبۡلُ فَأَمۡكَنَ مِنۡهُمۡۗ وَٱللَّهُ عَلِيمٌ حَكِيمٌ ﴾
[الأنفَال: 71]

కాని ఒకవేళ వారు నీకు నమ్మక ద్రోహం చేయాలని తలచుకుంటే, వారు ఇంతకు పూర్వం అల్లాహ్ కు నమ్మకద్రోహం చేశారు, కావున వారిపై నీకు శక్తినిచ్చాడు. మరియు అల్లాహ్ సర్వజ్ఞుడు, మహా వివేచనాపరుడు

❮ Previous Next ❯

ترجمة: وإن يريدوا خيانتك فقد خانوا الله من قبل فأمكن منهم والله عليم, باللغة التيلجو

﴿وإن يريدوا خيانتك فقد خانوا الله من قبل فأمكن منهم والله عليم﴾ [الأنفَال: 71]

Abdul Raheem Mohammad Moulana
kani okavela varu niku nam'maka droham ceyalani talacukunte, varu intaku purvam allah ku nam'makadroham cesaru, kavuna varipai niku saktiniccadu. Mariyu allah sarvajnudu, maha vivecanaparudu
Abdul Raheem Mohammad Moulana
kāni okavēḷa vāru nīku nam'maka drōhaṁ cēyālani talacukuṇṭē, vāru intaku pūrvaṁ allāh ku nam'makadrōhaṁ cēśāru, kāvuna vāripai nīku śaktiniccāḍu. Mariyu allāh sarvajñuḍu, mahā vivēcanāparuḍu
Muhammad Aziz Ur Rehman
ఒకవేళ వారు నీకు ద్రోహం చేయాలని అనుకుంటే, ఇంతకు ముందు వారు అల్లాహ్‌కే ద్రోహం తలపెట్టారు. ఎట్టకేలకు ఆయన వాళ్లను నీకప్పగించాడు. అల్లాహ్‌ అన్నీ తెలిసినవాడు, వివేకవంతుడు
❮ Previous Next ❯

Verse in more languages

Transliteration Bangla Bosnian German English Persian French Hindi Indonesian Kazakh Dutch Russian Spanish Turkish Urdu Uzbek