Quran with Telugu translation - Surah At-Taubah ayat 25 - التوبَة - Page - Juz 10
﴿لَقَدۡ نَصَرَكُمُ ٱللَّهُ فِي مَوَاطِنَ كَثِيرَةٖ وَيَوۡمَ حُنَيۡنٍ إِذۡ أَعۡجَبَتۡكُمۡ كَثۡرَتُكُمۡ فَلَمۡ تُغۡنِ عَنكُمۡ شَيۡـٔٗا وَضَاقَتۡ عَلَيۡكُمُ ٱلۡأَرۡضُ بِمَا رَحُبَتۡ ثُمَّ وَلَّيۡتُم مُّدۡبِرِينَ ﴾
[التوبَة: 25]
﴿لقد نصركم الله في مواطن كثيرة ويوم حنين إذ أعجبتكم كثرتكم فلم﴾ [التوبَة: 25]
Abdul Raheem Mohammad Moulana vastavaniki idi varaku cala yud'dharangalalo (miru koddimandi unna) allah miku vijayam cekurcadu. Mariyu hunain (yud'dham) roju mi sankhyabalam miku garvakaranamayindi. Kani, adi miku e vidhanganu paniki raledu mariyu bhumi visalamainadi ayinappatiki miku irukai poyindi. Taruvata miru vennu cupi paripoyaru |
Abdul Raheem Mohammad Moulana vāstavāniki idi varaku cālā yud'dharaṅgālalō (mīru koddimandi unnā) allāh mīku vijayaṁ cēkūrcāḍu. Mariyu hunain (yud'dhaṁ) rōju mī saṅkhyābalaṁ mīku garvakāraṇamayindi. Kāni, adi mīku ē vidhaṅgānū paniki rālēdu mariyu bhūmi viśālamainadi ayinappaṭikī mīku irukai pōyindi. Taruvāta mīru vennu cūpi pāripōyāru |
Muhammad Aziz Ur Rehman లోగడ చాలా సందర్భాలలో అల్లాహ్ మీకు సహాయం చేసి ఉన్నాడు. హునైన్ యుద్ధం జరిగిన రోజున కూడా (మిమ్మల్ని ఆదుకున్నాడు). ఆ సందర్భంగా మీరు మీ అధిక సంఖ్య పై గర్వపడ్డారు. కాని ఆ సంఖ్యాబలం మీకే విధంగానూ ప్రయోజనం కలిగించలేదు. భూమి విశాలంగా ఉండి కూడా మీకోసం ఇరుకైపోయింది. అప్పుడు మీరు వెన్నుచూపి మరలిపోయారు |