×

ఆ దినమున దానిని (జకాత్ ఇవ్వని ధనాన్ని /ఆ వెండి బంగారాన్ని) నరకాగ్నిలో కాల్చి దానితో 9:35 Telugu translation

Quran infoTeluguSurah At-Taubah ⮕ (9:35) ayat 35 in Telugu

9:35 Surah At-Taubah ayat 35 in Telugu (التيلجو)

Quran with Telugu translation - Surah At-Taubah ayat 35 - التوبَة - Page - Juz 10

﴿يَوۡمَ يُحۡمَىٰ عَلَيۡهَا فِي نَارِ جَهَنَّمَ فَتُكۡوَىٰ بِهَا جِبَاهُهُمۡ وَجُنُوبُهُمۡ وَظُهُورُهُمۡۖ هَٰذَا مَا كَنَزۡتُمۡ لِأَنفُسِكُمۡ فَذُوقُواْ مَا كُنتُمۡ تَكۡنِزُونَ ﴾
[التوبَة: 35]

ఆ దినమున దానిని (జకాత్ ఇవ్వని ధనాన్ని /ఆ వెండి బంగారాన్ని) నరకాగ్నిలో కాల్చి దానితో వారి నుదురుల మీద, ప్రక్కల మీద మరియు వీపుల మీద వాతలు వేయబడతాయి. (అప్పుడు వారితో ఇలా అనబడుతుంది): "ఇదంతా మీరు మీ కొరకు కూడ బెట్టుకున్నదే. కావున మీరు కూడ బెట్టుకున్న దానిని చవి చూడండి

❮ Previous Next ❯

ترجمة: يوم يحمى عليها في نار جهنم فتكوى بها جباههم وجنوبهم وظهورهم هذا, باللغة التيلجو

﴿يوم يحمى عليها في نار جهنم فتكوى بها جباههم وجنوبهم وظهورهم هذا﴾ [التوبَة: 35]

Abdul Raheem Mohammad Moulana
a dinamuna danini (jakat ivvani dhananni/a vendi bangaranni) narakagnilo kalci danito vari nudurula mida, prakkala mida mariyu vipula mida vatalu veyabadatayi. (Appudu varito ila anabadutundi): "Idanta miru mi koraku kuda bettukunnade. Kavuna miru kuda bettukunna danini cavi cudandi
Abdul Raheem Mohammad Moulana
ā dinamuna dānini (jakāt ivvani dhanānni/ā veṇḍi baṅgārānni) narakāgnilō kālci dānitō vāri nudurula mīda, prakkala mīda mariyu vīpula mīda vātalu vēyabaḍatāyi. (Appuḍu vāritō ilā anabaḍutundi): "Idantā mīru mī koraku kūḍa beṭṭukunnadē. Kāvuna mīru kūḍa beṭṭukunna dānini cavi cūḍaṇḍi
Muhammad Aziz Ur Rehman
ఏ రోజున ఈ ఖజానాను నరకాగ్నిలో కాల్చి దాంతో వారి నొసటిపై, పార్శ్వాలపై, వీపులపై వాతలు వేయడం జరుగుతుందో అప్పుడు, “ఇదీ మీరు మీ కోసం సమీకరించినది. కాబట్టి ఇప్పుడు మీ ఖజానా రుచి చూడండి” (అని వారితో అనబడుతుంది)
❮ Previous Next ❯

Verse in more languages

Transliteration Bangla Bosnian German English Persian French Hindi Indonesian Kazakh Dutch Russian Spanish Turkish Urdu Uzbek