×

నిశ్చయంగా, నెలల సంఖ్య అల్లాహ్ దగ్గర పన్నెండు నెలలు మాత్రమే. ఇది భూమ్యాకాశాలు సృష్టించిన దినం 9:36 Telugu translation

Quran infoTeluguSurah At-Taubah ⮕ (9:36) ayat 36 in Telugu

9:36 Surah At-Taubah ayat 36 in Telugu (التيلجو)

Quran with Telugu translation - Surah At-Taubah ayat 36 - التوبَة - Page - Juz 10

﴿إِنَّ عِدَّةَ ٱلشُّهُورِ عِندَ ٱللَّهِ ٱثۡنَا عَشَرَ شَهۡرٗا فِي كِتَٰبِ ٱللَّهِ يَوۡمَ خَلَقَ ٱلسَّمَٰوَٰتِ وَٱلۡأَرۡضَ مِنۡهَآ أَرۡبَعَةٌ حُرُمٞۚ ذَٰلِكَ ٱلدِّينُ ٱلۡقَيِّمُۚ فَلَا تَظۡلِمُواْ فِيهِنَّ أَنفُسَكُمۡۚ وَقَٰتِلُواْ ٱلۡمُشۡرِكِينَ كَآفَّةٗ كَمَا يُقَٰتِلُونَكُمۡ كَآفَّةٗۚ وَٱعۡلَمُوٓاْ أَنَّ ٱللَّهَ مَعَ ٱلۡمُتَّقِينَ ﴾
[التوبَة: 36]

నిశ్చయంగా, నెలల సంఖ్య అల్లాహ్ దగ్గర పన్నెండు నెలలు మాత్రమే. ఇది భూమ్యాకాశాలు సృష్టించిన దినం నుండి అల్లాహ్ గ్రంథంలో వ్రాయబడి ఉంది. వాటిలో నాలుగు నిషిద్ధ (మాసాలు). ఇదే సరైన ధర్మం. కావున వాటిలో (ఆ నాలుగ హిజ్రీ మాసాలలో) మీకు మీరు అన్యాయం చేసుకోకండి. బహుదైవారాధకులతో (ముష్రికీన్ లతో) అందరూ కలిసి పోరాడండి. ఏ విధంగా అయితే వారందరూ కలిసి మీతో పోరాడుతున్నారో! మరియు నిశ్చయంగా, అల్లాహ్ దైవభీతి గల వారితోనే ఉంటాడని తెలుసుకోండి

❮ Previous Next ❯

ترجمة: إن عدة الشهور عند الله اثنا عشر شهرا في كتاب الله يوم, باللغة التيلجو

﴿إن عدة الشهور عند الله اثنا عشر شهرا في كتاب الله يوم﴾ [التوبَة: 36]

Abdul Raheem Mohammad Moulana
niscayanga, nelala sankhya allah daggara pannendu nelalu matrame. Idi bhumyakasalu srstincina dinam nundi allah granthanlo vrayabadi undi. Vatilo nalugu nisid'dha (masalu). Ide saraina dharmam. Kavuna vatilo (a naluga hijri masalalo) miku miru an'yayam cesukokandi. Bahudaivaradhakulato (musrikin lato) andaru kalisi poradandi. E vidhanga ayite varandaru kalisi mito poradutunnaro! Mariyu niscayanga, allah daivabhiti gala varitone untadani telusukondi
Abdul Raheem Mohammad Moulana
niścayaṅgā, nelala saṅkhya allāh daggara panneṇḍu nelalu mātramē. Idi bhūmyākāśālu sr̥ṣṭin̄cina dinaṁ nuṇḍi allāh granthanlō vrāyabaḍi undi. Vāṭilō nālugu niṣid'dha (māsālu). Idē saraina dharmaṁ. Kāvuna vāṭilō (ā nāluga hijrī māsālalō) mīku mīru an'yāyaṁ cēsukōkaṇḍi. Bahudaivārādhakulatō (muṣrikīn latō) andarū kalisi pōrāḍaṇḍi. Ē vidhaṅgā ayitē vārandarū kalisi mītō pōrāḍutunnārō! Mariyu niścayaṅgā, allāh daivabhīti gala vāritōnē uṇṭāḍani telusukōṇḍi
Muhammad Aziz Ur Rehman
నిశ్చయంగా నెలల సంఖ్య అల్లాహ్‌ దగ్గర – అల్లాహ్‌ గ్రంథంలో పన్నెండు మాత్రమే. ఆయన ఆకాశాలను, భూమిని సృష్టించిన రోజునుంచీ (ఈ లెక్క ఇలాగే సాగుతున్నది). వాటిలో నాలుగు మాసాలు నిషిద్ధమైనవి (గౌరవప్రదమైనవి.) ఇదే సరైన ధర్మం. కాబట్టి ఈ మాసాలలో మీకు మీరు అన్యాయం చేసుకోకండి. ముష్రిక్కులు మీ అందరితో పోరాడుతున్నట్లే మీరు కూడా వారందరితో పోరాడండి. అల్లాహ్‌ భయభక్తులుగల వారికి తోడుగా ఉంటాడన్న సంగతిని తెలుసుకోండి
❮ Previous Next ❯

Verse in more languages

Transliteration Bangla Bosnian German English Persian French Hindi Indonesian Kazakh Dutch Russian Spanish Turkish Urdu Uzbek