Quran with Telugu translation - Surah At-Taubah ayat 34 - التوبَة - Page - Juz 10
﴿۞ يَٰٓأَيُّهَا ٱلَّذِينَ ءَامَنُوٓاْ إِنَّ كَثِيرٗا مِّنَ ٱلۡأَحۡبَارِ وَٱلرُّهۡبَانِ لَيَأۡكُلُونَ أَمۡوَٰلَ ٱلنَّاسِ بِٱلۡبَٰطِلِ وَيَصُدُّونَ عَن سَبِيلِ ٱللَّهِۗ وَٱلَّذِينَ يَكۡنِزُونَ ٱلذَّهَبَ وَٱلۡفِضَّةَ وَلَا يُنفِقُونَهَا فِي سَبِيلِ ٱللَّهِ فَبَشِّرۡهُم بِعَذَابٍ أَلِيمٖ ﴾
[التوبَة: 34]
﴿ياأيها الذين آمنوا إن كثيرا من الأحبار والرهبان ليأكلون أموال الناس بالباطل﴾ [التوبَة: 34]
Abdul Raheem Mohammad Moulana o visvasulara! Niscayanga, cala mandi yuda matacarulu (ah bar) mariyu kraistava san'yasulu (ruh ban) prajala sottunu akrama pad'dhatula dvara tini vestunnaru mariyu varini allah margam nundi atanka parustunnaru. Mariyu evaraite vendi, bangaranni kuda betti, danini allah marganlo kharcu pettaro variki badharakamaina siksa galadane vartanu vinipincu |
Abdul Raheem Mohammad Moulana ō viśvāsulārā! Niścayaṅgā, cālā mandi yūda matācārulu (ah bār) mariyu kraistava san'yāsulu (ruh bān) prajala sottunu akrama pad'dhatula dvārā tini vēstunnāru mariyu vārini allāh mārgaṁ nuṇḍi āṭaṅka parustunnāru. Mariyu evaraitē veṇḍi, baṅgārānni kūḍa beṭṭi, dānini allāh mārganlō kharcu peṭṭarō vāriki bādhārakamaina śikṣa galadanē vārtanu vinipin̄cu |
Muhammad Aziz Ur Rehman ఓ విశ్వసించిన వారలారా! పండితుల (అహ్‌బార్)లలో, సన్యాసుల (రుహ్‌బాన్)లలో చాలా మంది అక్రమంగా ప్రజల సొమ్ములను స్వాహా చేస్తున్నారు. వారిని అల్లాహ్ మార్గం నుంచి ఆపుతున్నారు. ఎవరు వెండీ, బంగారాలను పోగుచేస్తూ వాటిని దైవమార్గంలో ఖర్చు పెట్టడంలేదో వారికి బాధాకరమైన శిక్ష ఉందన్న శుభవార్తను వినిపించు |