×

కావున వారి సిరిసంపదలు గానీ, వారి సంతానం గానీ, నిన్ను ఆశ్చర్యంలో పడనివ్వకూడదు! నిశ్చయంగా, అల్లాహ్ 9:55 Telugu translation

Quran infoTeluguSurah At-Taubah ⮕ (9:55) ayat 55 in Telugu

9:55 Surah At-Taubah ayat 55 in Telugu (التيلجو)

Quran with Telugu translation - Surah At-Taubah ayat 55 - التوبَة - Page - Juz 10

﴿فَلَا تُعۡجِبۡكَ أَمۡوَٰلُهُمۡ وَلَآ أَوۡلَٰدُهُمۡۚ إِنَّمَا يُرِيدُ ٱللَّهُ لِيُعَذِّبَهُم بِهَا فِي ٱلۡحَيَوٰةِ ٱلدُّنۡيَا وَتَزۡهَقَ أَنفُسُهُمۡ وَهُمۡ كَٰفِرُونَ ﴾
[التوبَة: 55]

కావున వారి సిరిసంపదలు గానీ, వారి సంతానం గానీ, నిన్ను ఆశ్చర్యంలో పడనివ్వకూడదు! నిశ్చయంగా, అల్లాహ్ వాటి వలన వారిని, ఇహలోక జీవితంలో శిక్షించగోరుతున్నాడు. మరియు వారు సత్యతిరస్కార స్థితిలోనే తమ ప్రాణాలను కోల్పోతారు

❮ Previous Next ❯

ترجمة: فلا تعجبك أموالهم ولا أولادهم إنما يريد الله ليعذبهم بها في الحياة, باللغة التيلجو

﴿فلا تعجبك أموالهم ولا أولادهم إنما يريد الله ليعذبهم بها في الحياة﴾ [التوبَة: 55]

Abdul Raheem Mohammad Moulana
kavuna vari sirisampadalu gani, vari santanam gani, ninnu ascaryanlo padanivvakudadu! Niscayanga, allah vati valana varini, ihaloka jivitanlo siksincagorutunnadu. Mariyu varu satyatiraskara sthitilone tama pranalanu kolpotaru
Abdul Raheem Mohammad Moulana
kāvuna vāri sirisampadalu gānī, vāri santānaṁ gānī, ninnu āścaryanlō paḍanivvakūḍadu! Niścayaṅgā, allāh vāṭi valana vārini, ihalōka jīvitanlō śikṣin̄cagōrutunnāḍu. Mariyu vāru satyatiraskāra sthitilōnē tama prāṇālanu kōlpōtāru
Muhammad Aziz Ur Rehman
వారి సిరిసంపదలు, సంతానం నిన్ను ఆశ్చర్యానికి లోనుచేయకూడదు. వాటి ద్వారా ప్రాపంచిక జీవితంలోనే వారిని శిక్షించాలనీ, సత్యాన్ని తిరస్కరించిన స్థితిలోనే వారి ప్రాణాలు పోవాలని అల్లాహ్‌ కోరుతున్నాడు
❮ Previous Next ❯

Verse in more languages

Transliteration Bangla Bosnian German English Persian French Hindi Indonesian Kazakh Dutch Russian Spanish Turkish Urdu Uzbek