×

మరియు వారు నిశ్చయంగా, మేము మీతోనే ఉన్నామని అల్లాహ్ పై ప్రమాణం చేస్తున్నారు. కాని వారు 9:56 Telugu translation

Quran infoTeluguSurah At-Taubah ⮕ (9:56) ayat 56 in Telugu

9:56 Surah At-Taubah ayat 56 in Telugu (التيلجو)

Quran with Telugu translation - Surah At-Taubah ayat 56 - التوبَة - Page - Juz 10

﴿وَيَحۡلِفُونَ بِٱللَّهِ إِنَّهُمۡ لَمِنكُمۡ وَمَا هُم مِّنكُمۡ وَلَٰكِنَّهُمۡ قَوۡمٞ يَفۡرَقُونَ ﴾
[التوبَة: 56]

మరియు వారు నిశ్చయంగా, మేము మీతోనే ఉన్నామని అల్లాహ్ పై ప్రమాణం చేస్తున్నారు. కాని వారు మీతో లేరు. వాస్తవానికి వారు మీకు భయపడుతున్నారు

❮ Previous Next ❯

ترجمة: ويحلفون بالله إنهم لمنكم وما هم منكم ولكنهم قوم يفرقون, باللغة التيلجو

﴿ويحلفون بالله إنهم لمنكم وما هم منكم ولكنهم قوم يفرقون﴾ [التوبَة: 56]

Abdul Raheem Mohammad Moulana
mariyu varu niscayanga, memu mitone unnamani allah pai pramanam cestunnaru. Kani varu mito leru. Vastavaniki varu miku bhayapadutunnaru
Abdul Raheem Mohammad Moulana
mariyu vāru niścayaṅgā, mēmu mītōnē unnāmani allāh pai pramāṇaṁ cēstunnāru. Kāni vāru mītō lēru. Vāstavāniki vāru mīku bhayapaḍutunnāru
Muhammad Aziz Ur Rehman
“మేము మీతోనే ఉన్నాము” అని వారు అల్లాహ్‌ మీద ఒట్టేసి మరీ చెబుతున్నారు. వాస్తవానికి వారు మీ వారు కారు. వారసలు పిరికిపందలు
❮ Previous Next ❯

Verse in more languages

Transliteration Bangla Bosnian German English Persian French Hindi Indonesian Kazakh Dutch Russian Spanish Turkish Urdu Uzbek