×

మరియు వారి విరాళం (చందా) స్వీకరించబడకుండా పోవటానికి కారణం, వాస్తవానికి వారు అల్లాహ్ ను మరియు 9:54 Telugu translation

Quran infoTeluguSurah At-Taubah ⮕ (9:54) ayat 54 in Telugu

9:54 Surah At-Taubah ayat 54 in Telugu (التيلجو)

Quran with Telugu translation - Surah At-Taubah ayat 54 - التوبَة - Page - Juz 10

﴿وَمَا مَنَعَهُمۡ أَن تُقۡبَلَ مِنۡهُمۡ نَفَقَٰتُهُمۡ إِلَّآ أَنَّهُمۡ كَفَرُواْ بِٱللَّهِ وَبِرَسُولِهِۦ وَلَا يَأۡتُونَ ٱلصَّلَوٰةَ إِلَّا وَهُمۡ كُسَالَىٰ وَلَا يُنفِقُونَ إِلَّا وَهُمۡ كَٰرِهُونَ ﴾
[التوبَة: 54]

మరియు వారి విరాళం (చందా) స్వీకరించబడకుండా పోవటానికి కారణం, వాస్తవానికి వారు అల్లాహ్ ను మరియు ఆయన సందేశహరుణ్ణి తిరస్కరించడం మరియు నమాజ్ కొరకు ఎంతో సోమరితనంతో తప్ప రాకపోవడం మరియు అయిష్టంతో (అల్లాహ్ మార్గంలో) ఖర్చు పెట్టడమే

❮ Previous Next ❯

ترجمة: وما منعهم أن تقبل منهم نفقاتهم إلا أنهم كفروا بالله وبرسوله ولا, باللغة التيلجو

﴿وما منعهم أن تقبل منهم نفقاتهم إلا أنهم كفروا بالله وبرسوله ولا﴾ [التوبَة: 54]

Abdul Raheem Mohammad Moulana
Mariyu vari viralam (canda) svikarincabadakunda povataniki karanam, vastavaniki varu allah nu mariyu ayana sandesaharunni tiraskarincadam mariyu namaj koraku ento somaritananto tappa rakapovadam mariyu ayistanto (allah marganlo) kharcu pettadame
Abdul Raheem Mohammad Moulana
Mariyu vāri virāḷaṁ (candā) svīkarin̄cabaḍakuṇḍā pōvaṭāniki kāraṇaṁ, vāstavāniki vāru allāh nu mariyu āyana sandēśaharuṇṇi tiraskarin̄caḍaṁ mariyu namāj koraku entō sōmaritanantō tappa rākapōvaḍaṁ mariyu ayiṣṭantō (allāh mārganlō) kharcu peṭṭaḍamē
Muhammad Aziz Ur Rehman
వారు పెట్టే ఖర్చు స్వీకరించబడక పోవటానికి కారణం ఇది తప్ప మరొకటేమీ కాదు: వారు అల్లాహ్‌ను, ఆయన ప్రవక్తను తిరస్కరించారు. ఒకవేళ వారు నమాజుకు వచ్చినా బద్దకంతో వస్తారు. (దైవ మార్గంలో) ఖర్చుపెట్టినా అయిష్టంగానే ఖర్చుపెడతారు
❮ Previous Next ❯

Verse in more languages

Transliteration Bangla Bosnian German English Persian French Hindi Indonesian Kazakh Dutch Russian Spanish Turkish Urdu Uzbek