×

ఓ ప్రవక్తా! సత్యతిరస్కారులతో మరియు కపట విశ్వాసులతో పోరాడు మరియు వారి పట్ల కఠినంగా వ్యవహరించు. 9:73 Telugu translation

Quran infoTeluguSurah At-Taubah ⮕ (9:73) ayat 73 in Telugu

9:73 Surah At-Taubah ayat 73 in Telugu (التيلجو)

Quran with Telugu translation - Surah At-Taubah ayat 73 - التوبَة - Page - Juz 10

﴿يَٰٓأَيُّهَا ٱلنَّبِيُّ جَٰهِدِ ٱلۡكُفَّارَ وَٱلۡمُنَٰفِقِينَ وَٱغۡلُظۡ عَلَيۡهِمۡۚ وَمَأۡوَىٰهُمۡ جَهَنَّمُۖ وَبِئۡسَ ٱلۡمَصِيرُ ﴾
[التوبَة: 73]

ఓ ప్రవక్తా! సత్యతిరస్కారులతో మరియు కపట విశ్వాసులతో పోరాడు మరియు వారి పట్ల కఠినంగా వ్యవహరించు. మరియు వారి ఆశ్రయం నరకమే. మరియు అది అతి చెడ్డ గమ్యస్థానం

❮ Previous Next ❯

ترجمة: ياأيها النبي جاهد الكفار والمنافقين واغلظ عليهم ومأواهم جهنم وبئس المصير, باللغة التيلجو

﴿ياأيها النبي جاهد الكفار والمنافقين واغلظ عليهم ومأواهم جهنم وبئس المصير﴾ [التوبَة: 73]

Abdul Raheem Mohammad Moulana
o pravakta! Satyatiraskarulato mariyu kapata visvasulato poradu mariyu vari patla kathinanga vyavaharincu. Mariyu vari asrayam narakame. Mariyu adi ati cedda gamyasthanam
Abdul Raheem Mohammad Moulana
ō pravaktā! Satyatiraskārulatō mariyu kapaṭa viśvāsulatō pōrāḍu mariyu vāri paṭla kaṭhinaṅgā vyavaharin̄cu. Mariyu vāri āśrayaṁ narakamē. Mariyu adi ati ceḍḍa gamyasthānaṁ
Muhammad Aziz Ur Rehman
ఓ ప్రవక్తా! అవిశ్వాసులతో, కపటులతో పోరాడుతూ ఉండు. వారి పాలిట కఠినంగా ప్రవర్తించు. వారి అసలు నివాసస్థలం నరకమే. అది అత్యంత చెడ్డస్థలం
❮ Previous Next ❯

Verse in more languages

Transliteration Bangla Bosnian German English Persian French Hindi Indonesian Kazakh Dutch Russian Spanish Turkish Urdu Uzbek