Quran with Telugu translation - Surah At-Taubah ayat 72 - التوبَة - Page - Juz 10
﴿وَعَدَ ٱللَّهُ ٱلۡمُؤۡمِنِينَ وَٱلۡمُؤۡمِنَٰتِ جَنَّٰتٖ تَجۡرِي مِن تَحۡتِهَا ٱلۡأَنۡهَٰرُ خَٰلِدِينَ فِيهَا وَمَسَٰكِنَ طَيِّبَةٗ فِي جَنَّٰتِ عَدۡنٖۚ وَرِضۡوَٰنٞ مِّنَ ٱللَّهِ أَكۡبَرُۚ ذَٰلِكَ هُوَ ٱلۡفَوۡزُ ٱلۡعَظِيمُ ﴾
[التوبَة: 72]
﴿وعد الله المؤمنين والمؤمنات جنات تجري من تحتها الأنهار خالدين فيها ومساكن﴾ [التوبَة: 72]
Abdul Raheem Mohammad Moulana mariyu allah visvasulaina purusulaku mariyu visvasulaina strilaku krinda kaluvalu pravahince svargavanala vagdanam cesadu. Akkada varu sasvatanga untaru. Mariyu sasvatamaina sukhalunna a svargavanalalo, vari koraku parisud'dha nivasalu untayi. Vatanniti kante mincindi variki labhince allah prasannata. Ade a goppa saphalyam (vijayam) |
Abdul Raheem Mohammad Moulana mariyu allāh viśvāsulaina puruṣulaku mariyu viśvāsulaina strīlaku krinda kāluvalu pravahin̄cē svargavanāla vāgdānaṁ cēśāḍu. Akkaḍa vāru śāśvataṅgā uṇṭāru. Mariyu śāśvatamaina sukhālunna ā svargavanālalō, vāri koraku pariśud'dha nivāsālu uṇṭāyi. Vāṭanniṭi kaṇṭē min̄cindi vāriki labhin̄cē allāh prasannata. Adē ā goppa sāphalyaṁ (vijayaṁ) |
Muhammad Aziz Ur Rehman విశ్వసించిన ఇలాంటి స్త్రీ పురుషులకు, క్రింద కాలువలు ప్రవహించే స్వర్గవనాలను ప్రసాదిస్తానని అల్లాహ్ వాగ్దానం చేశాడు. అక్కడ వారు కలకాలం ఉంటారు. శాశ్వతంగా ఉండే స్వర్గవనాలలో పరిశుభ్రమైన మేడలు వారి కొరకు ఉంటాయి. వీటన్నింటికన్నా గొప్పదైన అల్లాహ్ ప్రసన్నత వారికి లభిస్తుంది. గొప్ప సాఫల్యం అంటే ఇదే |