×

ఆ పిదప వారు అల్లాహ్ తో చేసిన వాగ్దానం పూర్తి చేయనందుకు, అసత్యం పలికినందుకు, ఆయన్ను 9:77 Telugu translation

Quran infoTeluguSurah At-Taubah ⮕ (9:77) ayat 77 in Telugu

9:77 Surah At-Taubah ayat 77 in Telugu (التيلجو)

Quran with Telugu translation - Surah At-Taubah ayat 77 - التوبَة - Page - Juz 10

﴿فَأَعۡقَبَهُمۡ نِفَاقٗا فِي قُلُوبِهِمۡ إِلَىٰ يَوۡمِ يَلۡقَوۡنَهُۥ بِمَآ أَخۡلَفُواْ ٱللَّهَ مَا وَعَدُوهُ وَبِمَا كَانُواْ يَكۡذِبُونَ ﴾
[التوبَة: 77]

ఆ పిదప వారు అల్లాహ్ తో చేసిన వాగ్దానం పూర్తి చేయనందుకు, అసత్యం పలికినందుకు, ఆయన్ను కలుసుకునే (పునరుత్థాన) దినం వరకు, ఆయన వారి హృదయాలలో కాపట్యం నాటుకునేటట్లు చేశాడు

❮ Previous Next ❯

ترجمة: فأعقبهم نفاقا في قلوبهم إلى يوم يلقونه بما أخلفوا الله ما وعدوه, باللغة التيلجو

﴿فأعقبهم نفاقا في قلوبهم إلى يوم يلقونه بما أخلفوا الله ما وعدوه﴾ [التوبَة: 77]

Abdul Raheem Mohammad Moulana
a pidapa varu allah to cesina vagdanam purti ceyananduku, asatyam palikinanduku, ayannu kalusukune (punarut'thana) dinam varaku, ayana vari hrdayalalo kapatyam natukunetatlu cesadu
Abdul Raheem Mohammad Moulana
ā pidapa vāru allāh tō cēsina vāgdānaṁ pūrti cēyananduku, asatyaṁ palikinanduku, āyannu kalusukunē (punarut'thāna) dinaṁ varaku, āyana vāri hr̥dayālalō kāpaṭyaṁ nāṭukunēṭaṭlu cēśāḍu
Muhammad Aziz Ur Rehman
ఫలితం ఏమయిందంటే, అల్లాహ్‌తో చేసిన వాగ్దానానికి విరుద్ధంగా ప్రవర్తించిన కారణంగానూ, అబద్ధాలు చెబుతూ ఉన్నందుకుగానూ అల్లాహ్‌ వారి హృదయాలలో కాపట్యాన్ని ఉంచాడు. అల్లాహ్‌ను కలుసుకునే రోజు వరకూ అది వారిలో ఉంటుంది
❮ Previous Next ❯

Verse in more languages

Transliteration Bangla Bosnian German English Persian French Hindi Indonesian Kazakh Dutch Russian Spanish Turkish Urdu Uzbek