×

ఏమీ? వారి గుప్త రహస్యాలు మరియు వారి రహస్య సమాలోచనలు , అల్లాహ్ కు తెలుసని 9:78 Telugu translation

Quran infoTeluguSurah At-Taubah ⮕ (9:78) ayat 78 in Telugu

9:78 Surah At-Taubah ayat 78 in Telugu (التيلجو)

Quran with Telugu translation - Surah At-Taubah ayat 78 - التوبَة - Page - Juz 10

﴿أَلَمۡ يَعۡلَمُوٓاْ أَنَّ ٱللَّهَ يَعۡلَمُ سِرَّهُمۡ وَنَجۡوَىٰهُمۡ وَأَنَّ ٱللَّهَ عَلَّٰمُ ٱلۡغُيُوبِ ﴾
[التوبَة: 78]

ఏమీ? వారి గుప్త రహస్యాలు మరియు వారి రహస్య సమాలోచనలు , అల్లాహ్ కు తెలుసని వారికి తెలియదా? మరియు నిశ్చయంగా, అల్లాహ్ అగోచర విషయాలన్నీ తెలిసి వున్నవాడు

❮ Previous Next ❯

ترجمة: ألم يعلموا أن الله يعلم سرهم ونجواهم وأن الله علام الغيوب, باللغة التيلجو

﴿ألم يعلموا أن الله يعلم سرهم ونجواهم وأن الله علام الغيوب﴾ [التوبَة: 78]

Abdul Raheem Mohammad Moulana
emi? Vari gupta rahasyalu mariyu vari rahasya samalocanalu, allah ku telusani variki teliyada? Mariyu niscayanga, allah agocara visayalanni telisi vunnavadu
Abdul Raheem Mohammad Moulana
ēmī? Vāri gupta rahasyālu mariyu vāri rahasya samālōcanalu, allāh ku telusani vāriki teliyadā? Mariyu niścayaṅgā, allāh agōcara viṣayālannī telisi vunnavāḍu
Muhammad Aziz Ur Rehman
ఏమిటీ, తమలోగుట్టు గురించి, తమ గుసగుసల గురించి అల్లాహ్‌కు అంతా తెలుసుననీ, అల్లాహ్‌ అగోచర విషయాలన్నింటినీ ఎరిగినవాడనీ వారికి తెలియదా
❮ Previous Next ❯

Verse in more languages

Transliteration Bangla Bosnian German English Persian French Hindi Indonesian Kazakh Dutch Russian Spanish Turkish Urdu Uzbek