×

(వారితో ఒడంబడిక) ఎలా సాధ్యం కాగలదు? ఎందుకంటే వారు మీపై ప్రాబల్యం వహిస్తే, వారు మీ 9:8 Telugu translation

Quran infoTeluguSurah At-Taubah ⮕ (9:8) ayat 8 in Telugu

9:8 Surah At-Taubah ayat 8 in Telugu (التيلجو)

Quran with Telugu translation - Surah At-Taubah ayat 8 - التوبَة - Page - Juz 10

﴿كَيۡفَ وَإِن يَظۡهَرُواْ عَلَيۡكُمۡ لَا يَرۡقُبُواْ فِيكُمۡ إِلّٗا وَلَا ذِمَّةٗۚ يُرۡضُونَكُم بِأَفۡوَٰهِهِمۡ وَتَأۡبَىٰ قُلُوبُهُمۡ وَأَكۡثَرُهُمۡ فَٰسِقُونَ ﴾
[التوبَة: 8]

(వారితో ఒడంబడిక) ఎలా సాధ్యం కాగలదు? ఎందుకంటే వారు మీపై ప్రాబల్యం వహిస్తే, వారు మీ బంధుత్వాన్ని గానీ, ఒడంబడికను గానీ పాటించరు. వారు కేవలం నోటి మాటలతోనే మిమ్మల్ని సంతోష పరుస్తున్నారు. కాని వారి హృదయాలు మాత్రం మిమ్మల్ని అసహ్యించుకుంటున్నాయి మరియు వారిలో అనేకులు అవిధేయులు (ఫాసిఖూన్) ఉన్నారు

❮ Previous Next ❯

ترجمة: كيف وإن يظهروا عليكم لا يرقبوا فيكم إلا ولا ذمة يرضونكم بأفواههم, باللغة التيلجو

﴿كيف وإن يظهروا عليكم لا يرقبوا فيكم إلا ولا ذمة يرضونكم بأفواههم﴾ [التوبَة: 8]

Abdul Raheem Mohammad Moulana
(Varito odambadika) ela sadhyam kagaladu? Endukante varu mipai prabalyam vahiste, varu mi bandhutvanni gani, odambadikanu gani patincaru. Varu kevalam noti matalatone mim'malni santosa parustunnaru. Kani vari hrdayalu matram mim'malni asahyincukuntunnayi mariyu varilo anekulu avidheyulu (phasikhun) unnaru
Abdul Raheem Mohammad Moulana
(Vāritō oḍambaḍika) elā sādhyaṁ kāgaladu? Endukaṇṭē vāru mīpai prābalyaṁ vahistē, vāru mī bandhutvānni gānī, oḍambaḍikanu gānī pāṭin̄caru. Vāru kēvalaṁ nōṭi māṭalatōnē mim'malni santōṣa parustunnāru. Kāni vāri hr̥dayālu mātraṁ mim'malni asahyin̄cukuṇṭunnāyi mariyu vārilō anēkulu avidhēyulu (phāsikhūn) unnāru
Muhammad Aziz Ur Rehman
వారి వాగ్దానాలు ఏ మేరకు నమ్మశక్యం? మీపై వారికి ఏకాస్త ఆధిక్యత లభించినా వారు మీ విషయంలో ఏ బంధుత్వాన్నీ, ఏ ఒడంబడికనూ ఖాతరుచేయరు. వారు తమ నోటి మాటలతో మిమ్మల్ని సముదాయించే ప్రయత్నం చేస్తున్నారు. కాని వారి హృదయాలు మాత్రం ఎంతకీ అంగీకరించటం లేదు. వారిలో అత్యధికులు అవిధేయులు
❮ Previous Next ❯

Verse in more languages

Transliteration Bangla Bosnian German English Persian French Hindi Indonesian Kazakh Dutch Russian Spanish Turkish Urdu Uzbek