×

వారు అల్లాహ్ సూక్తులను (ఆయాత్ లను) అల్పధరకు విక్రయించి, ప్రజలను ఆయన మార్గం నుండి ఆటంకపరుస్తున్నారు. 9:9 Telugu translation

Quran infoTeluguSurah At-Taubah ⮕ (9:9) ayat 9 in Telugu

9:9 Surah At-Taubah ayat 9 in Telugu (التيلجو)

Quran with Telugu translation - Surah At-Taubah ayat 9 - التوبَة - Page - Juz 10

﴿ٱشۡتَرَوۡاْ بِـَٔايَٰتِ ٱللَّهِ ثَمَنٗا قَلِيلٗا فَصَدُّواْ عَن سَبِيلِهِۦٓۚ إِنَّهُمۡ سَآءَ مَا كَانُواْ يَعۡمَلُونَ ﴾
[التوبَة: 9]

వారు అల్లాహ్ సూక్తులను (ఆయాత్ లను) అల్పధరకు విక్రయించి, ప్రజలను ఆయన మార్గం నుండి ఆటంకపరుస్తున్నారు. నిశ్చయంగా, వారు చేసే పనులు ఎంతో నీచమైనవి

❮ Previous Next ❯

ترجمة: اشتروا بآيات الله ثمنا قليلا فصدوا عن سبيله إنهم ساء ما كانوا, باللغة التيلجو

﴿اشتروا بآيات الله ثمنا قليلا فصدوا عن سبيله إنهم ساء ما كانوا﴾ [التوبَة: 9]

Abdul Raheem Mohammad Moulana
varu allah suktulanu (ayat lanu) alpadharaku vikrayinci, prajalanu ayana margam nundi atankaparustunnaru. Niscayanga, varu cese panulu ento nicamainavi
Abdul Raheem Mohammad Moulana
vāru allāh sūktulanu (āyāt lanu) alpadharaku vikrayin̄ci, prajalanu āyana mārgaṁ nuṇḍi āṭaṅkaparustunnāru. Niścayaṅgā, vāru cēsē panulu entō nīcamainavi
Muhammad Aziz Ur Rehman
వారు అల్లాహ్‌ వాక్కులను అతి స్వల్పమైన ధరకు అమ్మేశారు. ఆయన మార్గం నుంచి ప్రజలను ఆపారు. వారి చేష్టలు బహుచెడ్డవి
❮ Previous Next ❯

Verse in more languages

Transliteration Bangla Bosnian German English Persian French Hindi Indonesian Kazakh Dutch Russian Spanish Turkish Urdu Uzbek