×

బహుదైవారాధకులకు (ముష్రికీన్ లకు) అల్లాహ్ తో మరియు ఆయన ప్రవక్తతో ఒడంబడిక ఎలా సాధ్యం కాగలదు? 9:7 Telugu translation

Quran infoTeluguSurah At-Taubah ⮕ (9:7) ayat 7 in Telugu

9:7 Surah At-Taubah ayat 7 in Telugu (التيلجو)

Quran with Telugu translation - Surah At-Taubah ayat 7 - التوبَة - Page - Juz 10

﴿كَيۡفَ يَكُونُ لِلۡمُشۡرِكِينَ عَهۡدٌ عِندَ ٱللَّهِ وَعِندَ رَسُولِهِۦٓ إِلَّا ٱلَّذِينَ عَٰهَدتُّمۡ عِندَ ٱلۡمَسۡجِدِ ٱلۡحَرَامِۖ فَمَا ٱسۡتَقَٰمُواْ لَكُمۡ فَٱسۡتَقِيمُواْ لَهُمۡۚ إِنَّ ٱللَّهَ يُحِبُّ ٱلۡمُتَّقِينَ ﴾
[التوبَة: 7]

బహుదైవారాధకులకు (ముష్రికీన్ లకు) అల్లాహ్ తో మరియు ఆయన ప్రవక్తతో ఒడంబడిక ఎలా సాధ్యం కాగలదు? మస్జిద్ అల్ హరామ్ వద్ద మీరు ఒడంబడిక చేసుకున్న వారితో తప్ప! వారు తమ (ఒడంబడికపై) స్థిరంగా ఉన్నంత వరకు మీరు కూడా దానిపై స్థిరంగా ఉండండి. నిశ్చయంగా, అల్లాహ్ దైవభీతి గలవారిని ప్రేమిస్తాడు

❮ Previous Next ❯

ترجمة: كيف يكون للمشركين عهد عند الله وعند رسوله إلا الذين عاهدتم عند, باللغة التيلجو

﴿كيف يكون للمشركين عهد عند الله وعند رسوله إلا الذين عاهدتم عند﴾ [التوبَة: 7]

Abdul Raheem Mohammad Moulana
bahudaivaradhakulaku (musrikin laku) allah to mariyu ayana pravaktato odambadika ela sadhyam kagaladu? Masjid al haram vadda miru odambadika cesukunna varito tappa! Varu tama (odambadikapai) sthiranga unnanta varaku miru kuda danipai sthiranga undandi. Niscayanga, allah daivabhiti galavarini premistadu
Abdul Raheem Mohammad Moulana
bahudaivārādhakulaku (muṣrikīn laku) allāh tō mariyu āyana pravaktatō oḍambaḍika elā sādhyaṁ kāgaladu? Masjid al harām vadda mīru oḍambaḍika cēsukunna vāritō tappa! Vāru tama (oḍambaḍikapai) sthiraṅgā unnanta varaku mīru kūḍā dānipai sthiraṅgā uṇḍaṇḍi. Niścayaṅgā, allāh daivabhīti galavārini prēmistāḍu
Muhammad Aziz Ur Rehman
అల్లాహ్‌ వద్ద, ఆయన ప్రవక్త వద్ద ముష్రిక్కులకు ఒప్పందం ఎలా సాధ్యం? అయితే మీరు మస్జిదె హరామ్‌ దగ్గర ఎవరితో ఒప్పందం చేసుకున్నారో వారు మీ ఒప్పందానికి కట్టుబడి ఉన్నంతవరకూ మీరు కూడా వారి ఒప్పందాన్ని గౌరవించండి. నిశ్చయంగా అల్లాహ్‌ భయభక్తులు గల వారిని ప్రేమిస్తాడు
❮ Previous Next ❯

Verse in more languages

Transliteration Bangla Bosnian German English Persian French Hindi Indonesian Kazakh Dutch Russian Spanish Turkish Urdu Uzbek